ఆకాశం ఎత్తు ఉన్న కొండ పైనుంచి దూకిన యువకుడు.. షాకింగ్ వీడియో వైరల్!

సోషల్ మీడియాలో వైరలయ్యే కొన్ని వీడియోలు మనల్ని చాలా షాక్ కి గురి చేస్తాయి.వీడియోలను చూస్తే గుండె ఆగిపోయేంతలా భయం వేస్తుంది.

 A Young Man Who Jumped From The Top Of A Hill High In The Sky Shocking Video Goes Viral, Sky, Viral Latest, News Viral, Social Media, Viral Video, Risky Stunt,men,aerial Lifting,base Diving‌-TeluguStop.com

తాజాగా అలాంటి వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోలో ఆకాశమంత ఎత్తున కొండ పై నుంచి ఒక యువకుడు జంపు చేశాడు.

అంటే ఏదో ఆత్మహత్య చేసుకోవడానికి కాదు. ఏరియల్ ట్రైనింగ్ లేదా బేస్ డైవింగ్‌లో భాగంగా ఇతను కొండపై నుంచి దూకాడు.

 A Young Man Who Jumped From The Top Of A Hill High In The Sky Shocking Video Goes Viral, Sky, Viral Latest, News Viral, Social Media, Viral Video, Risky Stunt,men,Aerial Lifting,base Diving‌-ఆకాశం ఎత్తు ఉన్న కొండ పైనుంచి దూకిన యువకుడు.. షాకింగ్ వీడియో వైరల్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ యువకునితోపాటు మరికొందరు మంది కూడా ఈ రిస్కీ స్టంట్ చేశారు.దీనికి సంబంధించిన వీడియోని వ్యక్తి పిక్స్ అనే ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి కొండపై అంచు నుంచి కిందకి దూకడం చూడొచ్చు.అయితే ఆ కొండ చాలా ఎత్తుగా ఉంది.ఆ యువకుడు కిందికి దూకుతూ ఉంటే ఎక్కడ కొండ రాళ్లకు తాగులుతాడేమో అనే ఫీలింగ్ వస్తోంది.ఈ యువకుడు దూకినప్పుడు అతని వెనకాలే దూకిన మరొక వ్యక్తి వీడియో రికార్డ్ చేశారు.

ఈ కొండపై నుంచి వేగంగా కిందకి పడుతున్నంతసేపు ఒక థ్రిల్లింగ్ మూవీ చూసినట్లే అనిపించింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా షాకింగ్గా ఫీల్ అవుతున్నారు.“అదే నేను జంపు చేసినట్లయితే కచ్చితంగా కొండ రాళ్లకు తగిలి ఉండేదాన్ని ఏమో” అని ఒక యూజర్ కామెంట్ పెట్టారు.ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆటల్లో కొండపై నుంచి దూకడం లేదా బేస్ జంపింగ్ చేయడం టాప్ ప్లేస్ లో ఉంటుంది.

ఎందుకంటే ఈ ఆటలో కొంచెం పొరపాటు జరిగినా ప్రాణాలు క్షణాల్లోనే పోయే ప్రమాదం ఉంటుంది.ఈ వీడియోకి ఇప్పటికీ మిలియన్ల కొద్దీ వ్యూస్ వేలకొద్దీ లైక్స్ వచ్చాయి.

షాకింగ్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube