పేరుపాలెం బీచ్‎లో యువకుడు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‎లో ఓ యువకుడు గల్లంతయ్యాడు.స్నానానికి వెళ్లి నీటిలో కొట్టుకుపోయినట్లు సమాచారం.

 A Young Man Was Missing On The Perupalem Beach. Search Operations Are Ongoing-TeluguStop.com

యువకుడు కె.పి.పాలెంకు చెందిన తెన్నేటి సునీల్ గా గుర్తించారు.ఘటనపై కేసు నమోదు చేసిన మొగల్తూరు పోలీసులు.

యువకుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Video : A Young Man Was Missing On The Perupalem Beach. Search Operations Are Ongoing #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube