పవన్ పర్యటనలో అపశృతి... కాన్వాయ్ ఢీకొని....  

A Young Boy Injures In Janasena Cheif Pavan Kalyan Tour At Srikakulam-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో చిన్న అపశృతి చోటుచేసుకుంది. ప్రస్తుతుతం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ … బోరుభద్ర గ్రామం మీదుగా శుక్రవారం రాత్రి వెళ్తుండగా ఆయన కాన్వాయ్ లోని ఒక వాహనం బాలక తేజ అనే యువకుడి కాలు పై నుంచి వెళ్లడంతో. తీవ్ర గాయాలు అయ్యాయి..

పవన్ పర్యటనలో అపశృతి... కాన్వాయ్ ఢీకొని.... -A Young Boy Injures In Janasena Cheif Pavan Kalyan Tour At Srikakulam

దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్థులు కాన్వాయ్ ని అడ్డగించి ఆ యువకుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాన్వాయ్ నిలిచిపోవడంతో బందోబస్తులో ఉన్న సీఐ నవీన్ కుమార్, జనసేన నాయకులు ఆసుపత్రికి వెళ్లి తేజా పరిస్థితి చూసి అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు.