ఏకంగా 16 గంటల పాటు స్నానం చేసిన మహిళ... ఆ తరువాత ఏం జరిగిందంటే?

సాధారణంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వార్తలు కొన్ని నమ్మశక్యంగా ఉండవు.కాని అవి నిజంగా జరిగినా జరిగిన సంఘటనలను బట్టి ఆ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

 A Woman Who Bathed For 16 Hours At A Time ... What Happened After That?.viral Ne-TeluguStop.com

ఇక అసలు విషయంలోకి వస్తే మామూలుగా మనం స్నానం ఎంత సేపు చేస్తాం.మహా అయితే ఒక గంట సేపు లేకపోతే గంటన్నర సేపు చేస్తాం.

కాని ఓ మహిళ ఏకంగా 16 గంటల పాటు స్నానం చేసింది.ఏంటి 16 గంటల పాటు స్నానం చేసిందని ఆశ్చర్య పోయారా అవును 16 గంటల పాటు స్నానం చేయడంతో ఆమె కాళ్ళు మొత్తం పేలవంగా మారిపోయాయి.

అసలు రక్తం ఏ మాత్రం లేని తరహాలో కాళ్ళు ఎలా ఉంటాయో, అచ్చం అదే విధంగా ఆ టిక్ టాక్ యూజర్ అలా మారిపోయింది.ఇక నాకు తెలియకుండానే 16 గంటలు స్నానం చేసానని, దీనికి తగిన పరిష్కారం ఏమిటో తెలియజేయండి అంటూ సదరు యువతి నెటిజన్లను కోరుతోంది.

ఇక నెటిజన్లను ఈ యువతిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది.అయితే ఏకంగా బాత్ రూమ్ లో హాయిగా నిద్రపోయావా అంటూ, అన్ని గంటలు స్నానం ఎలా చేసావంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఉంది.

నెటిజన్ల కామెంట్స్ తో ఈ వార్త మరింత వైరల్ గా మారుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube