వైరల్: కరోనాపై ప్రచారం నేపథ్యంలో మాస్కులను బ్రా గా ధరించిన మహిళ...!

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ విధంగా కలవరపెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ కరోనా నేపథ్యంలో ఇప్పటికే చాలా దేశాలు లాక్ డౌన్ పాటించాయి.

 A Woman Wearing Masks As A Bra In The Wake Of The Campaign On Corona, Coronaviru-TeluguStop.com

అయితే కొన్ని దేశాల్లో లాక్ డౌన్ ప్రభావం వల్ల కొంతవరకు పరిస్థితి సద్దుమణిగిన, కొన్ని దేశాల్లో మాత్రం ఎటువంటి మార్పు కనపడలేదు.లాక్ డౌన్ కారణంగా చాలామంది ఇంటికే పరిమితమైన ఈ నేపథ్యంలో వారి ఆలోచనలకు పదును పెడుతున్నారు చాలా మంది.

ఇప్పటికే చాలా మంది ఆడవారు వారి బ్రా లను మాస్క్ లుగా కట్ చేసి ముఖానికి ధరించి సందర్భాలు చాలా ఉన్నాయి.

ఇకపోతే తాజాగా ఇందుకు వ్యతిరేకంగా మాస్క్ ని బ్రా గా మార్చి ధరిస్తున్నారు.

తాజాగా ఈ పనిని అమెరికాకు చెందిన హాలీవుడ్ రంగంలోని ప్రముఖ కమెడియన్ చెల్సియా హ్యాండ్లర్ చేసి చూపించింది.ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇప్పటికే మాస్క్ లపై ఎన్నో రకాలుగా ప్రచారం చేసిన ఆమె తాజాగా మాస్కులతో తయారుచేసిన బ్రా ను వేసుకొని ప్రచారం చేపట్టింది.

ఈ నలభై ఐదేళ్ల లేడీ కమెడియన్ మాస్క్ లతో చేసిన బ్రా ను వేసుకొని దాన్ని వీడియో రూపంలో పోస్ట్ చేసి సంచలనం సృష్టిస్తోంది.

ఇక వీడియోలో తాను వర్కవుట్ సెషన్ లో ఆమె సర్జికల్ మాస్కులతో తయారుచేసిన బ్రాను ధరించి తన ఇంట్లోని లాంజ్ లో తన ట్రైనర్ చెప్పిన విధంగా వర్కౌట్స్ చేస్తోంది.

ఇలా చేస్తూనే కరోనా నిర్ములనకు మాస్కులు అందరూ ధరించాలని చెబుతోంది.అయితే నిజంగా ప్రతి ఒక్కరూ మాస్కుల కోసం వెతుక్కోక తప్పట్లేదు అన్న ఆమె, నేను మాత్రం కేవలం ఫన్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఇలా చేశానని చెబుతోంది.

అంతేకాదు మాస్క్ ను కనిపెట్టి శరీరంలో ఏ పార్టీకైనా దాని సెట్ చేసుకోండి అంటూ కామెడీగా మాట్లాడుతుంది చెల్సియా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube