సెలవు రోజు ఓ భార్య తన భర్తతో మాట్లాడిన ఈ మాటలు చూస్తే  

A Wife Conversation With Her Husband What Is His Mistakes-

ఒక సెలవురోజు భార్య భర్తతో ” మనం కాసేపు మాట్లాడుకోవాలి! మీ ఫోను స్విచ్ ఆఫ్ చేయండి!!” అంది

A Wife Conversation With Her Husband What Is His Mistakes--A Wife Conversation With Her Husband What Is His Mistakes-

“ఫోన్ ఉంటే ఏమౌతుంది?”

A Wife Conversation With Her Husband What Is His Mistakes--A Wife Conversation With Her Husband What Is His Mistakes-

ఏమీ కాదు అందుకే మీరు ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి

“సరే చెప్పు !!ఏం మాట్లాడాలి ?”అన్నాడు భర్త ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తూ.

“మీరు మారిపోయారు!”

“మన పెండ్లి నిశ్చితార్థం నుండి పెండ్లి వరకు ఎలా ఉన్నారు?”

లేచిన తర్వాత మొదటిమాట నీతోనే.పడుకునే ముందు చివరిమాట నీతోనే…మొదటీ చివరీ మాటల మధ్య రోజంతా నీ ఆలోచనలతోనే అనేవారు.అలాగే ఉండేవారు’

“పెండ్లైన సంవత్సరం వరకు ఎలా ఉన్నారు?”

“మీ కళ్ళలో.ప్రవర్తనలో ఎంతప్రేమ కనిపించేది ఇష్టంగా చూస్తున్న మీ కళ్ళలోకి చూస్తేనే మైకం కమ్మేది నాకఇప్పుడు కూడా అప్పటి మీ చూపులు గుర్తొచ్చినపుడు మనసంతా తన్మయత్వంగా అనిపిస్తుంది

“ఇప్పుడెలా వున్నారు?”

“మీ ప్రేమంతా ఎటుపోయింది?ఆ ఇష్టంగా చూసే చూపులేవి?

చా అదేం లేదు

“అదే ఎలా జరుగుతుంది? నాకు జరగలేదే! పోనీ మీ గురించి చూసినా అప్పుడైనా ఫోన్ తో గడిపేవారు.ఇప్పుడు కూడా ఫోన్ తో గడుపుతున్నారు ఇంకా ఎక్కువగా!!”

అబ్బా ప్లీజ్ అపార్థం చేసుకోకు అదంతా సహజంగా జరుగుతుందని నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు రెంట్ కు ఉన్న మా ఇంటి ఓనర్ అంకుల్ కూడా చెబుతుండేవాడు.

అతనో ఎక్జాంపుల్ కూడా చెబుతుండేవాడు అది వింటే నువ్వు కూడా కరెక్టే అంటావు” అన్నాడు భర్త.

సరే ఆ ఎక్జాంపుల్ ఏమిటో చెప్పండి అడిగింది.

అతను చిరునవ్వుతో.
ఒక లోటు నిండిన తృప్తి.నమ్మకం అంతే అన్నాడు

అతని ఈ వాదన విన్నాక ఆమె ఒక్కసారిగా స్టన్నై పోయింది తర్వాత కాసేపటి వరకు నవ్వుతూనే ఉంది

అలా ఎందుకు నవ్వుతుందో అర్థం కాక అతను ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు

కాసేపటి తర్వాత ఆమె ఇలా చెప్పసాగింది

“చాలా థాంక్సండీ నన్ను-ఒక రాయితోనో రప్పతోనో కాకుండా బంగారంతోనైనా పోల్చినందుకు

మీ అంకుల్ కు ఒక నమస్కారం

మనకు బాగా ఇష్టమైన ఒక మొక్కను తెచ్చి పెంచుకుంటాము

బంగారాన్ని ఉంచుకుంటాము

సరే ఆ మొక్కను తెచ్చి నాలుగు రోజులు మురిసిపోయి తర్వాత బీరువా లాకర్ లో పెట్టి చూడండి

దాన్ని రోజూ కేర్ గా చూసుకోవాలి.

నీళ్లుపోయాలి.బలం కోసం ఎరువు వేయాలి అవసరమైతే కంచె కూడా వేయాలి

మనుషుల ప్రేమలైనా అనుబంధాలైనా అంతే

నిజం చెప్పాలంటే.మన పెండ్లి వరకు నాకు నీమీదుంది కేవలం ఆకర్షణ మాత్రమే ఎప్పుడైతే మన పెండ్లి తర్వాత నా సర్వస్వాన్ని నీకర్పించానో అప్పుడే ప్రేమించడం ప్రారంభించాను

ఇప్పుడు కూడా నువ్వెలా వున్నా నేను ప్రేమిస్తూనే ఉంటాను కూడా కానీ సజీవమైన నీచూపులకు అలవాటు పడ్డ నేను నీ నిర్జీవమైన చూపులకు తట్టుకోలేకపోతున్నాను.

ఒక్క విషయం నిజం చెప్పు కుటుంబ పరంగా చూసినపుడు నువ్వు ఇప్పుడు హ్యాపీ గా ఉన్నావా? అప్పుడా

భార్య విశ్లేషణతో ఆలోచనలో పడ్డ అతను అప్పుడే అన్నాడు నిజాయితీగా.

మీలో నాకు బాగా నచ్చే విషయాల్లో ఇది కూడా ఒకటి మీరు ఏ విషయంలోనైనా కన్వీనెన్స్ అయితే చాలు అది ఖచ్చితంగా పాటిస్తారు నిజాయితీగా ఒప్పుకుంటారు కూడా అంది భార్య.

నిజంగా చాలా చాలా థాంక్స్

ఏ మనిషైనా కష్టమైన పనుల కంటే .ఈజీగా చేసే పనులకు సపోర్ట్ గా వుండే వాదనకే తొందరగా కన్వీనెన్స్ అవుతాడు.

అంకుల్ వాదనతో కన్వీనెన్స్ అయిన నాకు ఆ మాటలు సబ్ కాన్సియస్ మైండ్ లో ఫిక్స్ అయిపోయాయి.

“నీ మాటల్లో ఉన్న నిజం నా హృదయానికి కూడా తెలుస్తోంది…

ప్రాణంలేని వస్తువులకు.ప్రాణమున్న మనుషులకు మధ్య తేడా కూడా అర్థమైంది

ఆ బంగారాన్ని బీరువాలాకర్ లో బంధించాలి