నిజమైన ప్రేమ లేదు అనుకునే ప్రతి ఒక్కరు ఇతని గురించి తప్పక చదవండి.! హ్యాట్సాఫ్ బ్రదర్!!!

ఈ రోజుల్లో నిజమైన ప్రేమ లేదు లేదు అంటారుగా చాలామంది అలా అన్నప్పుడు ఏమని చెప్పాలో అర్థం కాదు.ఇలాంటి వాళ్ళని చూసి చెప్పండి నిజమైన ప్రేమ లేదు అని

 A True Love Story Never Ends-TeluguStop.com

అమ్మాయికి చిన్నప్పుడు ఏదో అనారోగ్యం వచ్చి హాస్పిటల్ లో చేర్పిస్తే ఏవో మెడిసిన్ వాడటం వల్ల ఇలా కాళ్ళు చచ్చుపడిపోయి నడవలేని పరిస్థితి వచ్చింది.

అప్పట్నుంచి ఈ అమ్మాయి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉంది.అప్పుడు ఆ అమ్మాయిని చూసిన అతను ఆ అమ్మాయిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.

అలా చూసుకుంటూ చూసుకుంటూ ప్రేమించేసాడు ఆ అమ్మాయిని
పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను అన్నాడు.ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు , అయినా భయపడలేదు ఈ అబ్బాయిని చంపేయాలి అనుకున్నారంట ఆ అబ్బాయి తల్లితండ్రులు.అయినా సరే ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకున్నాడు

ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు…దగ్గరుండి సేవలు చేస్తున్నాడు…ఇప్పుడు ఆ అమ్మాయి కొంచెం నడవగలుగుతుంది.ఆ అమ్మాయి ఈ రోజు అంత ఆనందంగా ఉంటుంది అంటే కారణం ప్రేమే.

Handicapped అయినా కూడా ప్రేమించి పెళ్ళి చేసుకుని ఎంతో ప్రేమగా చూసుకుంటూ సేవలు కూడా చేస్తున్న ఆ అబ్బాయిని ఏ విధంగా అభినందించాలో కూడా తెలియట్లేదు నాకు

మీలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నంత కాలం నిజమైన ప్రేమ బ్రతికే ఉంటుంది boss మీ ఇద్దరూ జీవితాంతం ఇంకా ఇంకా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ

Hats off to You boss

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube