ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం..!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధుర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.మధురా జిల్లాలోని యమునా ఎక్స్ ప్రెస్ హైవేపై డబుల్ డెక్కర్ బస్సు బోల్తా పడింది.

 A Terrible Road Accident In Uttar Pradesh Yamuna Express Highway-TeluguStop.com

ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా 36 మందికి తీవ్ర గాయాలయ్యాయి.దీంతో వెంటనే క్షతగాత్రులను సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించడం జరిగింది.

కాగా ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 100 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

 A Terrible Road Accident In Uttar Pradesh Yamuna Express Highway-ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ బస్సు బీహార్ నుండి ఢిల్లీ వెల్తుండగా ఈ ప్రమాద ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదం జరగడానికి గల కారణం బస్సు ఓవర్ స్పీడ్ గా నడపడమే అని బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అంటున్నారు.అతివేగంతో నడపడంతో బస్సు అదుపులోకి రాక బ్రేక్ కొట్టిన టైంలో రెండు పిల్టిలు కొట్టింది.

బస్సులో దాదాపు వందమంది ప్రయాణిస్తుండగా.ఒకరు మృతి చెందగా 36 మందికి తీవ్ర గాయాలు అవ్వడం జరిగింది.

#Pradesh #Uttar Pradesh #TerribleRoad #Accident #Over Speed

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు