ఆమెను ఆ విషయంలో కంట్రోల్‌ చేయండి ఇలా... లేదంటే సంసారం సంకనాకి పోవడం ఖాయం  

A Survey About Ladies Shopping-

ఆడవారు బయటకు వెళదాం అనగానే టఫీమని గుర్తుకు వచ్చేది ఆడవారి షాపింగ్‌.అవసరం లేకున్నా షాపింగ్‌లు చేసి డబ్బు అంతా దుబారా చేస్తుంటారు అనేది పబ్లిక్‌ టాక్‌.అవసరం లేకపోయినా కూడా ఆడవారు సరదా కోసం అలా షాపింగ్‌లు చేస్తుంటారు.దాంతో ఎంత డబ్బు వృధా అవుతుందో వారికి అర్థం కాదు.

A Survey About Ladies Shopping- Telugu Viral News A Survey About Ladies Shopping--A Survey About Ladies Shopping-

తాజాగా ఈ విషయంపై ఒక యూనివర్శిటీ వారు సర్వే చేసి నివేదిక చేశారు.చాలామందిని ఇంటర్య్వూ చేసిన తర్వాత ఆడవారిని షాపింగ్‌ విషయంలో కంట్రోల్‌ చేయడానికి కొన్ని సూచనలు చేశారు.

A Survey About Ladies Shopping- Telugu Viral News A Survey About Ladies Shopping--A Survey About Ladies Shopping-

ఆడవారితో షాపింగ్‌ కంట్రోల్‌ చేయించాలంటే ముందుగా రెండు బ్యాంక్‌ అకౌంట్లను మెయిన్‌టేన్‌ చేయాలి.అందులో ఒకటి పర్సనల్‌, మరోటి జాయింట్‌ అకౌంట్‌, ఇకపోతే షాపింగ్‌లో కేటగిరిలను ఏర్పాటు చేసుకోవాలి.

ఫంక్షన్‌లకు, ప్రత్యేక పార్టీల కోసం మరియు రోజువారి, ఆఫీసుకు వెళ్లడానికి అయ్యే ఖర్చుల కోసం అంటూ కేటగిరీలు ఏర్పాటు చేసి షాపింగ్‌ చేయాలి.

ఇక ఏ ఐటెం అయినా కూడా 75 డాలర్లను మించకుండా చూసుకోవాలి.ఇలా ప్రతి షాపింగ్‌లో చూసుకుంటే ఎంత డబ్బు వృథా అవుతుందో తెలుసుకోవచ్చు.అంతేకాకుండా ఎక్కువ తక్కువ డబ్బు ఖర్చు కాకుండా ఫిక్స్‌డ్‌ అమౌంట్‌తో షాపింగ్‌ చేయాలి.ఇలా చేస్తే దుబారాను నియంత్రించవచ్చు అని సదరు యూనివర్శిటి వారు నివేదిక ప్రచారం చేయవచ్చు.

షాపింగ్‌ విషయంలో ఇలా చేస్తూ ఆడవారిని కంట్రోల్‌ చేస్తే ఆర్థికంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది.లేదంటే విచ్చల విడిగా షాపింగ్‌లు చేస్తే సంసారం సంకనాకి పోవడం ఖాయం అని విశ్లేషకుల అభిప్రాయం.అందుకే ఈ సూచనలు పాటించి సుఖవంతమైన జీవితం కోసం నిపుణులు ఈ నివేదికను ప్రచురించారు.