వికారాబాద్ జిల్లా మొగిలిగుండ్లలో వింత వస్తువు..!

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో వింత వస్తువు కలకలం సృష్టిస్తుంది.ఎక్కడి నుంచో వచ్చిన ఆ వింత వస్తువు పంట పొలాల్లో పడింది.

 A Strange Thing In Vikarabad District Mogiligund..!-TeluguStop.com

దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అయితే ఆ వస్తువు రీసెర్చ్ బెలూన్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube