ఆ శృంగార వర్కర్ కథ విని కన్నీరు పెట్టిన బిల్గెట్స్.! ఓసారి ఇండియాకి వచ్చినప్పుడు జరిగిన సంఘటన!  

A Story Of A Srungara Worker Of India Made Bill Gates Cry-bill Gates Cry,story Of A Srungara Worker

బిల్గేట్స్ అంటే తెలియని వారు ఉండరు అనుకుంట. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఆయన ఒకరు. స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతోమందికి సేవ చేస్తున్నారు..

ఆ శృంగార వర్కర్ కథ విని కన్నీరు పెట్టిన బిల్గెట్స్.! ఓసారి ఇండియాకి వచ్చినప్పుడు జరిగిన సంఘటన!-A Story Of A Srungara Worker Of India Made Bill Gates Cry

అలాంటి వ్యక్తి. ఓ శృంగార వర్కర్‌కు ఎదురైన సంఘటన విని చలించిపోయారు.

ఇది 2000 ప్రాంతంలో జరిగిన సంఘటన. అప్పుడు బిల్గెట్స్ ఇండియాకి వచ్చారు. కొంత మంది శృంగార వర్కర్లతో భేటీ అయ్యారు.

ఓ శృంగార వర్కర్‌ తన గురించి చెబుతూ. ‘నా కూతురు నాలా కాకూడదని పాఠశాలకు పంపించాను. నేను ఒక శృంగార వర్కర్‌ అని తెలియకుండా దాచిపెట్టాను. కానీ తోటి విద్యార్థులు శృంగార వర్కర్‌ కూతురు అంటూ అవహేళన చేశారు.

ఆ అవమానాన్ని తట్టుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్లింది. కొద్దిరోజులకే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది’ అని తన జీవితంలో ఎదురైన విషాదకరమైన సంఘటన గురించి చెప్పుకొచ్చింది..

ఈ ఘటన విన్న బిల్గెట్స్ కన్నీటి పర్యంతమయ్యారు.

గేట్స్‌ ఫౌండేషన్‌ ఎయిడ్స్‌ నిర్మూలన కార్యక్రమానికి పదేళ్లు నేతృత్వం వహించిన అశోక్‌ అలెగ్జాండర్‌ రాసిన ”ఏ స్ట్రేంజర్‌ ట్రూత్‌” పుస్తకంలో వివరించారు. ఆ నాటి నుంచి శృంగార వర్కర్ల అభ్యున్నతికి బిల్‌గేట్స్‌ కృషి చేశారని పుస్తకంలో వివరించారు.