వాషింగ్టన్ లో కోటి రూపాయలతో స్కూల్..ఒక్కరే విద్యార్ధి..!!!  

  • ఒక విద్యార్ధి కోసం కోటి రూపాయల స్కూల్ కట్టడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా అవును ఇది నిజమే. కేవలం ఒకే ఒక్క విద్యార్ధి కోసం కోటి రూపాయలు వెచ్చించి అమెరికాలోని వాషింగ్టన్ లోని లారామీ పట్టణంలో ప్రారంభించనుంది. అయితే ఒక విద్యార్ధి కోసం అంత వెచ్చించి స్కూల్ ఎందుకు వేరే దగ్గరలో స్కూల్ లో జాయిన్ చేయించచ్చు కదా అంటే అందుకు కూడా ఓ రీజన్ ఉంది. అదేంటంటే

  • A School For Single Student In Vyoming Village-Nri Single Village Telugu Nri News Updates

    A School For Single Student In Vyoming Village

  • వ్యోమింగ్‌లో ఉన్న చట్టాల ప్రకారం శివారు ప్రాంతాల విధ్యర్ధిలు అత్యంత దూరం కలిగిన స్కూల్స్ లో చేర్పించకూడదు ఈ నేపధ్యంలో ప్రభుత్వం కేవలం ఒక విద్యార్థి చదువుకొనేందుకు కోటి రూపాయల ఖర్చుతో పాఠశాలను ప్రారంభించాల్సి వచ్చింది. 2004లో కూడా ఒకే ఒక్క విద్యార్ధి కోసం ఇదేవిధంగా స్కూల్ ని ప్రారంభించింది.

  • A School For Single Student In Vyoming Village-Nri Single Village Telugu Nri News Updates
  • అయితే లారామీ కొండ ప్రాంతం కావడంతో పాటు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో చిన్నారులని స్కూల్స్ కి తీసుకెళ్లడం కష్టంగా మారుతోంది. దాంతో ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేయవలసి వచ్చిందని తెలుపుతున్నారు అధికారులు, స్థానికులు.