వామ్మో.. రెండు తలల పాము.. వైరల్ వీడియో!  

rear two headed viper snake, Mumbai, viral video, social media - Telugu Mumbai, Rear Two Headed Viper Snake, Social Media, Viral Video

అప్పుడప్పుడూ కొన్ని విచిత్రమైన మనం ఎప్పుడు చూడని జీవరాశులు మనకు తారసపడతారు ఉంటాయి.ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది.

TeluguStop.com - A Rear Two Headed Viper Snake Found In Mumbai Video Goes Viral On Social Media

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఏకంగా రెండు తలలు ఉన్న పామును చూసి అందరూ అవాక్కయ్యారు.కాసేపు అది పామేన అని నమ్మడానికి కూడా ఆలోచించారు.

TeluguStop.com - వామ్మో.. రెండు తలల పాము.. వైరల్ వీడియో-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

చివరికి అది పాము అని డిసైడ్ అయ్యి ఆ పామును చూసేందుకు ఎంతగానో ఆసక్తి చూపారు.మహారాష్ట్రలో ఈ ఆసక్తికర ఘటన జరిగింది,

ముంబై శివార్లలోని కళ్యాన్ గంజ్ రోడ్డులో రెండు తలల ఉన్న రక్త పింజర పాము సురక్షితంగా పట్టుకున్నారు.

అయితే ఈ పాము 11 సెంటీమీటర్ల వరకు పొడుగు ఉండగా… ఆ పాముకు రెండు తలలు తలలు ఉన్నాయి.కూడా రెండు సెంటీమీటర్ల వెడల్పు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

ముందుగా ఈ రెండు తలల పాము స్థానికంగా ఉండే డింపుల్ అనే వ్యక్తిని గుర్తించి వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

ఇక ఈ రెండు తలల రక్త పింజర పాము కి సంబంధించిన వీడియోని.

ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.ఇలాంటి 2 తలల రక్త పింజర పాము ఎంతో అరుదుగా కనిపిస్తూ ఉంటుంది అంటూ ఆయన తెలిపారు.

అయితే ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పాముల అన్నింటికంటే ఈ రక్త పింజర పాము ఎంతో విషపూరితమైనది అంటూ చెప్పుకొచ్చారు.

#Mumbai #RearTwo #Social Media #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

A Rear Two Headed Viper Snake Found In Mumbai Video Goes Viral On Social Media Related Telugu News,Photos/Pics,Images..