కెనడా బాలుడికి అరుదైన వ్యాధి.. ఈ వింత వ్యాధితో ఆందోళన..

మొన్నటి వరకు కరోనాతో భయపడ్డారు.‌ ఇప్పుడు మరో కొత్త వ్యాధితో ప్రజలు భయపడుతున్నారు.

 A Rare Disease For A Canadian Boy Anxiety With This Strange Disease-TeluguStop.com

వివరాల్లోకి వెళితే.కెనడాలో పన్నెండేళ్ల బాలుడు ఓ వింత వ్యాధితో బాధపడుతున్నాడు.

నాలుగు మొత్తం పసుపు రంగులోకి మారిపోయింది.రోగనిరోధక వ్యవస్థ కారణంగా ఇలాంటి పరిస్థితి  వచ్చిందని వైద్యులు తేల్చారు.

 A Rare Disease For A Canadian Boy Anxiety With This Strange Disease-కెనడా బాలుడికి అరుదైన వ్యాధి.. ఈ వింత వ్యాధితో ఆందోళన..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గొంతు నొప్పి మూత్రం  రంగు మారటం కడుపునొప్పి చర్మం రంగు మారడం వంటి లక్షణాలు ఈ బాలుడు లో కనిపించాయి.మొదటి సమస్యన చూసిన వైద్యులు పచ్చకామెర్లు గా నిర్ధారించారు.

తర్వాత కొన్ని పరీక్షలు చేయగా రక్తహీనత కారణంగా ఈ వైరస్ సోకిందని.కారణంగా ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమవుతాయిని వైద్యులు పేర్కొన్నారు.కామెర్లకు దారితీస్తుందని తెలిపారు. ఎప్స్టెయిన్ బార్ వైరస్ కారణంగా ఇన్ఫెక్షన్ సోకి ఇన్ఫెక్షన్ కారణంగా ఆ బాలుడు ఈ వ్యాధి బారినపడి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు.

చికిత్సలో భాగంగా ఆ బాలుడికి రక్త మార్పిడి చేశారు.ఏడు వారాల అనంతరం అతి వేగంగా కోలుకున్నాడు.

 ఈ వింత వ్యాధి నాలుగు మొత్తం పసుపు రంగు నుంచి  ఆ బాలుడు క్రమంగా సాధారణంగా రంగులోకి వచ్చేసిందని వైద్యులు తెలిపారు.

https://telugustop.com/wp-content/uploads/2021/07/Yellow.jpg
#Rare #Treat #Enemia #Emunity #Blood

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు