ప్రపంచ గిన్నీస్ రికార్డుల్లో కెక్కిన ఆ అనకొండ.. ఎందుకో తెలుసా..?!

పాములంటే చాలా మందికి భయం.అందుకే అవి కనిపిస్తే చాలు పరుగులు పెడుతారు.

 A Python Snake Is Get Guinness World Record Because Of Its Birth-TeluguStop.com

అయితే ఇక్కడొక వ్యక్తి చిన్నతనం నుంచి పాములతో సహవాసం చేశాడు.పాములను పెంచుతూ వాటికి దోస్త్ అయ్యాడు.

కొన్ని పాములు గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.అలాంటి పాముల గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 A Python Snake Is Get Guinness World Record Because Of Its Birth-ప్రపంచ గిన్నీస్ రికార్డుల్లో కెక్కిన ఆ అనకొండ.. ఎందుకో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రపంచ గిన్నీస్ బుక్ రికార్డుల్లో ‘బందీగా’ అనే పాము చోటు సంపాదించుకుంది.జూ ఎన్ క్లోజర్లలో పాముల కోసం ఓ కేటగిరీ అనేది ఎక్కడా లేదని తెలుసు.

వయస్సు మీద పడిన పాముల కోసం అనకొండల కోసం ప్రత్యేక కేటగిరీలాంటివి ఏవీ లేదు.అయినప్పటికీ సౌత్ ఆఫ్రికా లోని జొహాన్నెస్ బర్గ్ లో ‘ఆన్నీ’ అనే అనకొండ ఉంది.

ఆ అనకొండ వరల్డ్ గిన్నెస్ బుక్ రికార్డుల్లో స్థానం ఏర్పరచుకుంది.అనకొండ పుట్టుక కాస్త భిన్నంగా ఉంటుంది.

అయితే ఈ అనకొండ హిస్టరీ చూస్తే మాత్రం కాస్త విచిత్రంగా ఉంది.

ఒకానొక సమయంలో పాల్ స్వైర్స్ అనే ఓ పెద్ద మనిషి ఉండేవాడు.ఆ అనకొండను ఆ పెద్ద మనిషి అడవుల నుంచి ఇంటికి తెచ్చుకున్నాడు.1989 నుంచి 2004వ సంవత్సరం వరకు ఆ అనకొండను పెంచుకున్నాడు.ఈ అనకొండ 40 కేజీలకు పైగా బరువు, నాలుగు మీటర్ల పొడవు ఉంది.దీనిని ‘ఆన్నీ’ అని సరదాగా పిలుస్తారు.

Telugu Anaconda, Guinness Record, Johannesberg, New Zealand, Paul Square, Python, South Africa, Viral, Viral Latest, Viral News, World Record Python, Zoo Enclosure-Latest News - Telugu

అయితే ఏ కారణంగానో వల్లో జొహాన్నెస్ బర్గ్ లోని మోంటే కేసినో బర్ద్ అండ్ రెప్టెల్ పార్క్ కి ఇచ్చి ఆయన న్యూజిలాండ్ దేశానికి పయనమయ్యాడు.ఆ సమయం నుంచి అప్పటి నుంచి ఈ అనకొండ ఇక్కడే ఉంటోంది.దీని నిర్వాహకులే దానిని పెంచుకుంటున్నారు.ఆ అనకొండ ఆలనా పాలనా చూస్తున్నారు.ఈ మధ్యనే పాల్ మళ్లీ ఇక్కడికి వచ్చాడు.ఆ అనకొండను చూసి ఆశ్చర్యపోయాడు.

చాలా సంవత్సరాలు ఆ అనకొండను పెంచానని, అయితే అది తనని గుర్తు పట్టలేదని అన్నాడు.

#WorldRecord #Zoo Enclosure #Johannesberg #Guinness Record #Paul Square

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు