ఏపీలో మరో కొత్త పొలిటికల్ పార్టీ..!!

A New Political Partyin Andhrapradesh Politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా వరకు రెండు అగ్రకులాల నడుమ ఉంటాయన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో మూడో… సామాజిక వర్గం రావాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నా గాని విజయవంతంగా ఎవరు రాణించలేక పోతున్నారు.

 A New Political Partyin Andhrapradesh Politics-TeluguStop.com

దీంతో తెలుగు రాష్ట్రాల్లో అధికారం కొందరికి అన్న తరహాలో రాజకీయాలు మారిపోయాయి.ఇప్పటివరకు కేవలం కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వాళ్లే ముఖ్యమంత్రిగా పాలించడం జరిగింది.

ఇంకా ఇప్పటికీ అదే తంతు కొనసాగుతోంది.పరిస్థితి ఇలా ఉంటే మహమ్మారి కరోనా వైరస్ రెండోసారి వచ్చిన సమయంలో.

 A New Political Partyin Andhrapradesh Politics-ఏపీలో మరో కొత్త పొలిటికల్ పార్టీ..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సెకండ్ వేవ్ లో.వైద్య కొరత ఏర్పడటం తెలిసిందే.

సెకండ్ వేవ్ దాటికి దేశంలో చాలా రాష్ట్రాలు ప్రభుత్వాలు.అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.పరిస్థితి ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటు వైద్యుడు నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య కరోనా నాటు మందు.చాలా మంది ప్రాణాలను కాపాడటం తెలిసిందే.ఈ మందుతో ఆనందయ్య పేరు దేశవ్యాప్తంగా మాత్రమేకాదు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది.ఇదిలా ఉంటే తాజాగా ఆనందయ్య ఇటీవల అనకాపల్లి నూకాలమ్మ ఆలయాన్ని సందర్శించిన సమయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో పేరుగాంచిన పార్టీలు బీసీలను విస్మరిస్తున్నాయి అని, త్వరలోనే బీసీ జేఏసీతో కలుపుకొని కొత్త బీసి పార్టీని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు కూడా తన వద్ద మందు ఉందని, ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ప్రజలకు పంపిణీ చేస్తానని ఆనందయ్య చెప్పుకొచ్చారు.

దీంతో ఆనందయ్య చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

#AP CM Jagan #Corona #AP #AP #AnnandayaNatu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube