హవాలా వ్యాపారంలో కొత్త కోణం...

హైదరాబాద్ కేంద్రంగా ఒక కోటి 24 లక్షల రూపాయల హవాలా డబ్బు పోలీసులు పట్టుకున్నట్టు సమాచారం.మసబ్ ట్యాంక్ వద్ద నివాసం ఉంటున్న మాలిక్ వద్ద ఈ డబ్బును పోలీసు యంత్రాంగం పట్టుకున్నట్టు తెలుస్తుంది.

 A New Perspective In Hawala Business...-TeluguStop.com

పట్టుబడ్డ సోయిబ్ యూపీలో మీరట్ చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు, గత కొన్ని రోజులుగా స్క్రాప్ వ్యాపారం చేస్తున్నట్టుగా గుర్తించిన పోలీసు యంత్రాంగం,సోయిబ్ బంధువుల్లో ఒకరు ఇచ్చిన సమాచారం మేరకు హవాలా డబ్బు తీసుకెళుతున్నట్టు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube