జుట్టును ఏకంగా రైస్ కుక్క‌ర్‌తో ఆర‌బెట్టుకుంటున్న వ్య‌క్తి..

A Man Drying His Hair With A Rice Cooker Viral Video

కొంద‌రు అంతే వారు ఎందులో అయినా స‌రే డిఫ‌రెంట్ గా ఉండాల‌ని కోరుకుంటారు.అలాంటి వారు సోష‌ల్ మీడియా వ‌చ్చిన త‌ర్వాత విప‌రీతంగా పాపుల‌ర్ అయిపోతున్నారు.

 A Man Drying His Hair With A Rice Cooker Viral Video-TeluguStop.com

వీరు సోష‌ల్ మీడియా రాక‌ముందు కూడా ఉన్నా.పెద్ద‌గా వారి చేష్ట‌లు ఎవ‌రికీ తెలిసేవి కావు.

కానీ సోష‌ల్ మీడియా వాడ‌కం బాగా పెరిగిన త‌ర్వాత ఎక్కువ‌గా ఇలాంటి వ్య‌క్తుల‌కు సంబంధించిన‌వే క‌నిపిస్తున్నాయి.వారు చేసే ఫ‌న్నీ వీడియోల‌కు నెట్టింట విప‌రీత‌మైన ఫాలోయింగ్ కూడా ఉంటుంది.

 A Man Drying His Hair With A Rice Cooker Viral Video-జుట్టును ఏకంగా రైస్ కుక్క‌ర్‌తో ఆర‌బెట్టుకుంటున్న వ్య‌క్తి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే వారు అంత‌లా రెచ్చి పోయి మ‌రీ వీడియోలు తీసేస్తున్నారు.

ప్ర‌తి చిన్న విష‌యంలో కూడా వారికి వారే డిఫ‌రెంట్ గా ప్లాన్ చేసుకుని మ‌రీ అందుకు సంబంధించిన వీడియోల‌ను నెట్టింట షేర్ చేస్తూ అంద‌రినీ షాక్‌కు గురి చేస్తున్నారు.

ఇక వీరు చేసే ప‌నులు కొన్ని సార్లు ఫ‌న్నీగా ఉంటే ఇంకొన్ని సార్లు మాత్రం భ‌యంక‌రంగా ఉంటున్నాయి.అయితే ఇప్పుడు కూడా ఓ వ్య‌క్తి ఎవ‌రికీ అందని విధంగా చేసి నెట్టింట్లో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నాడు.

అత‌ని ఐడియాకు అంతా షాక్ అవుతున్నారు.ఇలాంటి ఐడియాలు ఎలా వ‌స్తాయి బ్రో అంటూ నెటిజ‌న్లు ఫ‌న్నీగా కామెంట్లు పెడుతున్నారు.

ఇందులో ఓ యువకుడు తలారబెట్టుకుంటున్నాడు.

“/>

సాధార‌ణంగా అంద‌రూ స్నానం చేసిన త‌ర్వాత త‌ల ఆర‌బెట్టుకుంటారు.

అయితే అంద‌రిలా కాకుండా ఓ యువ‌కుడు మాత్రం వెరైటీగా ప్రెజర్ కుక్కర్ సాయం తీసుకున్నాడు.దాన్ని కాస్త వేడి చేసిన త‌ర్వాత దాంతోనే హెయిర్ ను ఆర‌బెట్టుకుంటున్నాడు.

ఇక దీన్నంతా కూడా వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేశారు.అయితే ఇందుకు సంబంధించిన వీడియో మీద విప‌రీత‌మైన  మీమ్స్ పేలుతున్నాయి.

కొంద‌రు దీని మీద ఫ‌న్నీగా రియాక్టు అవుతుంటే మ‌రికొంద‌రు మాత్రం సీరియ‌స్ అవుతున్నారు.ఇలాంటివి అవ‌స‌ర‌మా అంటూ స‌ల‌హాలు ఇస్తున్నారు.

#Cooker #Presser Cooker

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube