దారుణం : తల్లి చేసిన పనికి.. చిన్నారి కూతురు ప్రాణం పోయింది…?  

a little girl killed by mothers friend,little girl,killed,mothers friend,AP - Telugu A Little Girl Killed By Mothers Friend, Ap, Killed, Little Girl, Mothers Friend

ఓ మహిళకు కు మరో వ్యక్తితో ఉన్న పరిచయం ఏకంగా చిన్నారి కూతురు ప్రాణం తీసింది.ఈ దారుణమైన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి లో చోటుచేసుకుంది.

 A Little Girl Killed Mothers Friend

ఆంధ్ర ప్రదేశ్ అనంతపురంకి చెందిన జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే వీరికి ఒక పాప కూడా పుట్టింది.

ఇటీవలే పోచారం ఇస్మాయిల్గూడ కు వచ్చి నివాసం ఉంటున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కరుణాకర్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుని సదరు మహిళ.

దారుణం : తల్లి చేసిన పనికి.. చిన్నారి కూతురు ప్రాణం పోయింది…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక కొంతకాలం తర్వాత రాజన్న సిరిసిల్ల కు చెందిన మరో వ్యక్తితో కూడా పరిచయం పెంచుకుంది.ఈ ముగ్గురు స్నేహితులు గా మారారు.కానీ తర్వాత ఏమైందో కానీ రెండు నెలల నుంచి కరుణాకర్ ని దూరం పెడుతూ… మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుంది సదరు మహిళ.

దీంతో సదరు మహిళ తీరుపై కరుణాకర్ కోపంతో ఊగిపోయాడు.

దీంతో మహిళను హతమార్చాలని ప్లాన్ వేసి కత్తితో ఇస్మాయిల్ గూడ లోని మహిళ ఇంటికి వచ్చాడు.ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.ఈ క్రమంలోనే ఆ మహిళ చేసిన పనికి ఏకంగా కూతురు గొంతుకోశాడు కరుణాకర్.తల్లి చేసిన పాపానికి అభం శుభం తెలియని చిన్నారి బలైపోయింది.

#Killed #AP #Little Girl #Mothers Friend

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

A Little Girl Killed Mothers Friend Related Telugu News,Photos/Pics,Images..