'ఒక తండ్రి గా ఓడిపోయాను' అని కూతురికి తండ్రి రాసిన ఈ లెటర్ చూస్తే కన్నీళ్లాగవు.!  

A Letter From A Father To His Daughter-

ప్రాణానికి ప్రాణంగా, అల్లారు ముద్దుగా పెంచుకున్న ఓ కూతురు తండ్రిని మోసం చేస్తే… త‌న న‌మ్మ‌కాన్ని వ‌మ్ముచేస్తే.ఆ త్ల‌ల్లి తండ్రులు త‌ట్టుకోగ‌ల‌రా..

A Letter From A Father To His Daughter--A Letter From Father To His Daughter-

ఈ త‌ల్లితండ్రులు ఏంచేసారో చూడండి.!!

ఒక తండ్రి ఆవేదన..

నేను ఒక ఆడపిల్లకు తండ్రి నే.

నువ్వు పుట్టిన తరువాత మీ అమ్మ నేను చాలా సంతోషంతో నా ఇంట్లో లక్ష్మీ దేవి పుట్టింది అని సంబర పడిపోయం.

నీకు నడక రాకపోతే నా చేతిలో నీ చేతిలో వేసి నీకు నడక నేర్పించాను

నువ్వు మూసి మూసి నవ్వులతో నవ్వు తుంటే మురిసి పోయినా

నాకు ఈ ప్రపంచంతో పని లేదు నా ఫ్యామిలీ నీ బాగా చూసుకోవాలి

నా ఆస్తి నా ఫ్యామిలీ

అరే ఎంతో మంది పిల్లలను చూసిన నా పిల్లలు బంగారు నా పిల్లలు.

మంచి చదువులు చదువుకోవడానికి నేను ఎన్ని కష్టాలు పడినా వాళ్ళు సంతోషంగా ఉండాలి అనుకునే వాడు

నువ్వు చదువుతున్న వయసులో తప్పు చేస్తే నేను నిన్ను ఏమి అనకూడదు

నువ్వు చేసిన తప్పు ఈ ప్రపంచానికి ఏమి తెలుసు ఈ తండ్రి అందరిలో నడవడానికి తల దించికోని నడిచే వాడు

నాకు ఎందుకు దేవుడా పిల్లలు ను ఇచ్చావు అనే స్థాయి కి రప్పించావా కదా తల్లి.

అందుకే నేను ఒక తండ్రి గా ఓడిపోయాను రా

నన్ను క్షమించు రా తల్లి నాకు ఈ మానవ జన్మ వద్దు

ఒక తండ్రి గా ఓడిపోయాను

ఒక మనిషి గా ఓడిపోయాను.

ఇంకా ఇంకా ఇంకా నన్ను నువ్వు నవ్వులు పాలు చేసావు నేను చనిపోయిన పర్వాలేదు.

ఒక తండ్రి గా ఒక నాన్న గా నేను అందరిని గెలిపించాను

కానీ నీ దగ్గర ఓడిపోయాడు రా ఈ నాన్నా…ఇక సెల‌వు

ఈ య‌ధార్ధ గాధ పై మీ స్పంద‌న తెలియ‌జేయండి.మాకు కామెంట్ చేయండి.