వీడియో వైరల్: నీళ్లలోని మొసలిని వేటాడిన చిరుత.. చివరకి..?!

ఈ మధ్యకాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అడవిలో అనేక రకాల జంతువులు ఉంటాయి.

 : A Leopard Hunting A Crocodile In The Water  Finally Viral Latest, Viral News,-TeluguStop.com

అందులో కొన్ని మంచివి, కొన్ని హాని చేసేవి ఉంటాయని మనకు తెలుసు.అయితే అడవిలో అతి క్రూరంగా ఉండే జంతువులు సాధు జంతువులను వేటాడుతుంటాయి.

సాధు జంతువులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ వాటిలో కొన్ని తప్పించుకుంటాయి.జంతువులు ఇలా వేటాడే వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

తాజాగా ఇలాంటిదే ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.అడవిలోని జంతువులల్లో చిరుత, సింహం, పులి, మొసలి వంటి జంతువులు ఎక్కువగా వేటాడుతుంటాయి.

తమకు ఏదైనా సాధు జీవి కనిపిస్తే చాలు వాటిని వెంటాడి వేటాడి కడుపు నింపుకుంటాయి.ఈ జంతువులలో ముఖ్యంగా చెప్పాలంటే చిరుత అతి భయంకరంగా వేటాడుతుంది.వేటాడే టైమ్ లో చిరుత అతి వేగంగా ముందుకు సాగుతుంది.అలాగే దాని వ్యూహం కూడా అద్భు తంగా ఉంటుంది.

దాని కన్నా బలంగా ఉండే జంతువుతో తలపడిటప్పుడు చిరుత అతి తెలివిగా వేటాడుతుంది.

తాజాగా వైరల్ అయిన వీడియోలో ఓ చిరుత మొసలిని వేటాడుతుంది.నీళ్లలో ఉండేటటువంటి మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుందని అందరూ చెబుతారు.అది చాలా వరకూ నిజమే అని చెప్పాలి.

నీళ్లలో ఏ జంతువైనా ఉంటే చాలు వాటిని మొసలి ఆహారంగా తీసుకుంటుంది.క్షణాల్లో ఆ జంతువును మట్టుబెడుతుంది.

మరి అలాంటి మొసలిని ఓ చిరుతను వేటాడే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.చిరుత నీళ్లలోని మొసలిని వేటాడేందుకు నక్కి ఉంటుంది.

నీళ్లలో ఉండి మొసలిని గమనిస్తూ వెంటనే అటుగా వచ్చిన మొసలిపై దాడికి దిగింది.తన పదునైన దవడలతో దాన్ని పట్టుకుని బయటికి ఈడ్చుకొచ్చింది.

ప్రస్తుతం చిరుత నీళ్లలో ఉండే మొసలిని వేటాడే వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube