వైర‌ల్ వీడియోః నీటిలో మొస‌లిని వేటాడిన చిరుత‌..

సోషల్ మీడియా అంటేనే వైర‌ల్ వీడియోల‌కు పెట్టింది పేరు.కాగా ఇక్క‌డ ఎక్కువ‌గా మ‌న‌కు జంతువులకు లేదంటే పక్షులకు సంబంధించి వీడియోలు వైర‌ల్ అవ‌డం క‌నిపిస్తుంది.

 Viral Video: A Leopard Hunting A Crocodile In The Water .., Viral Video, Leopard-TeluguStop.com

వీటికి సంబంధించిన వీడియోలు అంటే ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో ఆస‌క్తిగానే ఎద‌రు చూస్తు ఉంటారు.వీటికి మిలియన్ల కొద్ది వ్యూస్ వ‌స్తుంటాయి.

ఇలాంటి వీడియోలు ఎన్ని సార్లు చూసినా అస్స‌లు బోర్ కొట్ట‌దు.అయితే ఇలాంటి వైర‌ల్ వీడియోల్లో కొన్ని ఆనందాన్ని క‌లిగిస్తే మ‌రికొన్ని భయాన్ని కలిగిస్తాయి.

ఇంకా కొన్ని అయితే చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడిచేలా ఉండ‌టాన్ని కూడా మ‌నం గ‌మ‌నించ‌వ్చు.

ఇక మ‌రీ ముఖ్యంగా అడ‌వి జంతువుల‌కు సంబంధించిన వేట వీడియోలు అయితే ఎన్ని సార్లు చూసినా ఇంకా ఇంకా చూస్తూనే ఉండాల‌ని అనిపిస్తుంది.

ఇక ఇప్పుడు కూడా ఇలాంటి వేట‌కు సంబంధించిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది.అయితే నీటిలో మొసలికి ఉన్నంత బ‌లం మ‌రే జంతువుకు ఉండ‌దు.ఇక అడవిలో కూడా చిరుతపులికి చిక్కితే ఏ జంతువు అయినా దానికి ఆహారం కావాల్సిందే.ఇక‌పోతే ఇప్పుడు కూడా ఈ రెండు జంతువుకుల గురించే మాట్లాడుకోబోయేది.

అయితే చాలా వీడియోల్లో ఈ రెండు జంతువులు ఒక‌దాన్ని మ‌రొక‌టి వేటాడ‌టం మ‌నం చూస్తూనే ఉన్నాం.

కాగా చాలా వ‌ర‌కు నీటిలో దాహం తీర్చుకోవ‌డానికి వ‌చ్చిన చిరుత పులుల‌ను మొసలి వేటాడ‌టం మ‌నం చూస్తూనే ఉన్నాం.అయితే ఇప్పుడు మాత్రం కొంచెం ఛేంజ్ అయింది.నీటిలో ఉన్న మొసలినే వేటాడేందుకు ఓ ఓ చిరుత క‌న్నేసింది.

ఏకంగా దానిపై అమాంతం దూకేసి దాడి చేస్తుంది.ఇంకేముంది రెండిటి ట‌ఫ్ ఫైట్ స్టార్ట్ అవుతుంది.

కానీ అనూహ్యంగా చిరుత పంజా గెలుస్తుంది. దాని నుంచి తప్పించుకోవడానికి మొస‌లికి వీలు కాదు.

చివ‌ర‌కు చిరుత దాన్ని ప‌ట్టుకుని ఒడ్డుకు ఈడ్చుకెళ్తుంది.ప్ర‌స‌త్తుం ఈ వీడియో మీద కామెంట్ల వ‌ర్షం కురుస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube