చిన్నపిల్లలు తమకు ఏమి చేయాలో ఏమి చేయకూడదు అనే పరిజ్ఞానం ఉండదు.అందుకే వారు తమకు ఏమి చేయాలనిపిస్తే అది చేస్తారు.
అవి చూడడానికి ఎంతో ముద్దుముద్దుగా అనిపిస్తాయి.కొన్ని సార్లు వారు చేసే పనులు అసలుకే మోసం తెచ్చే విధంగా ఉంటాయి.
గత కొన్ని రోజుల క్రితం ఓ చిన్నారి టీవీలో చూసి డాన్స్ చేస్తూ చేస్తూ అలా టీవీని క్రిందపడటం వీడియో ఎంత పెద్ద వైరల్ అయిందో మనం చూశాం.సరిగ్గా అలాగే ఓ చిన్నారి తన ఇంటిలో పెరిగే మేక పిల్లను పట్టుకొచ్చి వాళ్ళ అమ్మకు చూపిస్తూ మేకతో ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
అమ్మ మేకను తీసుకొచ్చిన అంటూ తన ముద్దు ముద్దు మాట లతో వాళ్ళ అమ్మ దగ్గరికి మేక పిల్లను దాని చెవులు పట్టుకొని లాక్కెల్తా ఉంది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు చిన్నారి మేక పిల్లను ఒక్క ఆట ఆడుకున్న వీడియో నెటిజన్ల లైక్ లు,షేర్లతో వీడియో ఇంటర్నెట్ లో ప్రభంజనంగా మారిందని చెప్పవచ్చు.
ఇంకెందుకు ఆలస్యం.మీరు కూడా చిన్నారి వీడియోను చూసి ఆనందించండి.