రామకుప్పం మండల ప్రజలను హడలెతిస్తున్నా ఏనుగుల గుంపు...

A Herd Of Elephants Roaring Through The People Of Ramakuppam Mandal

భయం తో పరుగులు తీస్తున్న ప్రజలు మూడు రోజులుగా మండలం సమీప గ్రామాలలో తిష్ట వేసిన ఏనుగుల గుంపు బుధవారం నాడు మండల పరిధిలోని గిడ్డపల్లి సాగినేపల్లి మరియు ముద్దనపల్లి సమీపంలో ఏనుగుల గుంపు సంచారంతో సమీప గ్రామాలు గ్రామ ప్రజలు , రైతులు ఎప్పుడు ఏ సమయంలో పంటలపై , తమపై దాడి చేస్తుందోనని సమీప ప్రజలు బిక్కుబిక్కుమంటు భయాందోళనకు గురవుతున్నారు.ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఏనుగులను అటవీ ప్రాంతానికి తరిమివేయుటకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు .

 A Herd Of Elephants Roaring Through The People Of Ramakuppam Mandal-TeluguStop.com
 A Herd Of Elephants Roaring Through The People Of Ramakuppam Mandal-రామకుప్పం మండల ప్రజలను హడలెత్తిస్తున్నా ఏనుగుల గుంపు…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
#Andra Pradesh #Formmers #Ramakuppam #Mudhanapalli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube