ఓటరు లిస్టులో పేరు లేకున్నా ఓటేయొచ్చు! ఎలాగో తెలుసా..?  

A Guide For Voters-voter List,voters

Do not worry that your name is not in the list of voters. If you have enough evidence, you can vote on the polling day. There are not many names in the final list of recently declared voters behind the Telangana election. Removal of names from the list is due to the lack of homes during verification.

.

However, the names of the names are completely out of the list. Details of unaccounted voters are included in a separate list. They are the same with election officials. If you have your name in that list ... you can vote. This list will be in the polling booth. There you can show evidence ... sign and put the fingerprint ... make the oat!

ఓటర్ల జాబితాలో మీ పేరు లేదని ఆందోళన వద్దు. మీ వద్ద తగిన ఆధారాలు ఉంటే పోలింగ్ రోజున తప్పకుండా ఓటు వేయొచ్చు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ప్రకటించిన ఓటర్ల తుది జాబితాలో చాలామంది పేర్లు కనిపించలేదు..

ఓటరు లిస్టులో పేరు లేకున్నా ఓటేయొచ్చు! ఎలాగో తెలుసా..?-A Guide For Voters

వెరిఫికేషన్ సమయంలో ఇళ్లలో లేకపోవడం తదితర కారణాల వల్ల జాబితా నుంచి పేర్లను తొలగిస్తున్నారు.

అయితే, ఆ పేర్లు పూర్తిగా జాబితా నుంచి తొలగించినట్లు భావిస్తే పొరపాటే. ఆచూకీలేని ఓటర్ల వివరాలను మరో ప్రత్యేక జాబితాలో పొందుపరుచుతారు. అవి ఎన్నికల అధికారుల వద్దే పదిలంగా ఉంటాయి.

ఆ లిస్ట్ లో గనుక మీ పేరు ఉంటె…మీరు వోట్ వేయొచ్చు..

పోలింగ్ బూత్ లో ఈ లిస్ట్ ఉంటుంది. అక్కడ మీరు ఆధారాలు చూపించి…సంతకం చేసి వేలి ముద్ర వేస్తె…వోట్ వేయనిస్తారు!