ప్రతి రోజు మనం తినే ఆహారం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.ముఖ్యంగా ఫాస్ట్‌ఫుడ్స్ మరియు జంక్ ఫుడ్స్ వల్ల పెద్ద పేగుల్లో భారీ మొత్తంలో చెత్త పేరుకు పోతుందని, పేగులకు ఆ తినుబండారాల్లో ఉన్న మైదా అనేది అతుక్కు పోతుందని డాక్టర్లు అంటున్నారు.
కాస్త జాగ్రత్త పడకపోతే మాత్రం పెద్ద ప్రమాదం ఉంటుందని, కనీసం ఆరు నెలలకు ఒకసారి అయినా పెద్ద పేగులను క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్లు సూచిస్తున్నారు.పెద్ద పేగుల్లో వేస్టేజ్‌ను తొలగించేందుకు పలు పద్దతులు ఉన్నాయి.
మెడికల్ పద్దతిలో అంటే ఆపరేషన్ నుండి ఔషదాల వరకు చాలా రకాలుగా ఉన్నాయి.ఆపరేషన్ అయితే కాస్త ఖర్చు ఎక్కువ అయినా ఈజీగా పేగును క్లీన్ చేస్తారు.ఇక ఔషదాల వల్ల కూడా పేగులు క్లీన్ అవుతాయి.కాని కాస్త ఎక్కువ సమయం పడుతుంది.ఆ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది.అందుకే ఆపరేషన్ బెటర్ అంటూ వైధ్యులు చెబుతున్నారు.
ఈ ఆపరేషన్, మందులు వేసుకోకుండానే పెద్ద పేగులను క్లీన్ చేసుకోవచ్చు అంటూ ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
మనం కొన్ని ఆహార పదార్థాలను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని, ఆహారం ఎక్కువగా జీర్ణం అయ్యే కొన్నింటిని తీసుకుంటూ ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.ఆహారంలో మనం తీసుకునే మైదా వల్ల పేగులు పాడై పోతాయి.మైదా అనేది పేగులకు అతుక్కుని అలాగే ఉండి పోతుంది.
తద్వారా పేగులు పనితనం సన్నగిల్లుతుంది.అందుకే పేగుల్లో ఉన్న చెడు వ్యర్థాలను ఎప్పటికప్పుడు పోగొడుతూ ఉండాలి.
పేగుల్లో వ్యర్థాలను పోగొట్టేందుకు చిన్న చిట్టా ఇప్పుడు చూద్దాం.ప్రతి ఒక్కరికి తెల్సిందే బోరెక్స్ ఫౌడర్.దీన్ని సౌప్ పై ఒక పెనం పెట్టి దాంట్లో ఈ పౌడర్‌ను పోసి సన్నని మంటపై కొద్ది సమయం వేయించాలి.మొదట చిటపట అంటుంది.కొద్ది సమయం తర్వాత ఆ సౌండ్ పోతుంది.అప్పుడు దాన్ని తీసుకోవాలి.
బోరెక్స్ పౌడర్‌కు కాస్త శనగపిండి కలిపి రెగ్యులర్‌గా ఉదయం సాయంత్రం తీసుకోవడం వల్ల పేగులు చాలా క్లీన్ అవుతాయి.ఇది ప్రయోగాత్మకంగా నిరూపితం అయ్యింది.
దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు.కనుక ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించవచ్చు.