ముగ్గురు వృద్ధుల మ‌ధ్య భీక‌ర ఫైట్‌.. చూస్తే న‌వ్వుకోవాల్సిందే..

అదేంటో గానీ ఈ మ‌ధ్య ప్ర‌తి ఒక్క‌రు కూడా చిన్న ఇచిన్ విష‌యాల‌కే గొడ‌వ ప‌డే స్థాయికి వెళ్తున్నారు.ఇప్పుడు మారుతున్న కాలంలో ఇలాంటి చాలా ఎక్కువ‌గా అయిపోయాయి.

 A Fierce Fight Between Three Old Men Old Mens-TeluguStop.com

యువకులే ఇలా ఆవేశానికి దిగుతున్నార‌ని అనుకుంటే ఈ మ‌ధ్య ముసలివారు కూడా ఇలాగే రెచ్చిపోతున్నారు.శ‌రీరం స‌హ‌క‌రించ‌ని వ‌య‌సులో కూడా ఇలా యుద్ధాల‌కు దిగ‌డం ఇప్పుడు చూస్తున్నాం.

ఇక పోతే ఇప్పుడు కూడా ఇలాంటిదే ఒక‌టి వైర‌ల్ అవుతోంది.ఓ ముగ్గురు ముసలివాళ్లు గొడ‌వ ప‌డ‌టం చూస్తే షాక్ అవ్వాల్సిందే అన్న స్థాయిలో వారి యాక్షన్ ఫైట్ ఉంది.

 A Fierce Fight Between Three Old Men Old Mens-ముగ్గురు వృద్ధుల మ‌ధ్య భీక‌ర ఫైట్‌.. చూస్తే న‌వ్వుకోవాల్సిందే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ వైర‌ల్ వీడియోలో గ‌న‌క మ‌నం చూస్తే ఓ ముగ్గురు వృద్ధులు ఓ చోట నిలుచున్న‌ట్టు క‌నిపిస్ఉతంది.ఇక స‌డెన్ గా వారి మ‌ధ్య ఏదో ఒక వాదన జరుగుతుంది.

దీంతో ఏమైందో ఏమో గానీ అందరూ కోపంగా ఒక‌రిమీద ఒక‌రు పోరాటానికి దిగుతారు.ఇక వీరంతా కూడా ముష్టి ఘాతాలను త‌ల‌పించేలా కొట్లాడుకుంటారు.

కింద పడుతూ కూడా మ‌ళ్లీ లేస్తూ ఫైటింగ్ చేయ‌డాన్ని చూస్తే అస‌లు ఇది సీరియ‌స్ గొడ‌వ కాదేమో అని నవ్వు ఆపుకోవడం ఎవరితరం కాదేమో.ఎంఉద‌కంటే సీరియ‌స్ గా అయితే ఇలా కొట్టుకోరు క‌దా.

అది వేరే లెవ‌ల్ లో ఉంటుంది.

కానీ వీరంతా కూడా చాలా ఫన్నీగా కొట్టుకోవ‌డం మ‌నం చూడొచ్చు.

ఇక న‌వ్వులు తెప్పించే ఈ వీడియోను ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అయిన రూపిన్ శర్మ త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టు చేశారు.ఇంకేముంది ఇలాంటి వృద్ధుల పోరాటం చూసి నెటిజ‌న్లు ఊరుకుంటారా అందుకే అది వైరల్‌ అవుతోంది.

ఇక దీన్ఇన చూసి చాలామంది వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.ముస‌లోళ్ల ఫైట్ సూప‌ర్ అంటూ హోరెత్తిస్తున్నారు.

ఇంకొంద‌రు అయితే వారు మాస్కులు పెట్టుకొని ఫైట్ చేస్తే మంచిదేని లేకుంటే క‌రోనా వ‌స్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు.

.

#Comments #Mens #Mens

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు