అలాంటి కల నెరవేరిందంటున్నా నవీన్ పొలిశెట్టి.. ఏంటంటే?- A Dream Come True For Naveen

a-dream come true for naveen naveen polishetty, dream, jathi ratnalu, trollings , tollywood ,anudeep k.v - Telugu Dream, Jathi Ratnalu, Naveen Polishetty, Trollings

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా ద్వారా బెస్ట్ యాక్టర్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న నవీన్ పొలిశెట్టి ఇటీవల విడుదలైన జాతి రత్నాలు సినిమా తో మరింత క్రేజ్ ని సంపాదించుకున్నాడు.ఈ సినిమా తో ఏకంగా యంగ్ స్టార్ గా నిలిచాడు.

 A Dream Come True For Naveen-TeluguStop.com

ఇక అంతే కాకుండా ఈ సినిమా తర్వాత మరో సినిమాలో అవకాశాలు వచ్చినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే నవీన్ పోలిశెట్టి కల నెరవేరిందంటూ‌‌ సమాచారం తెలుస్తుంది.

అనుదీప్ కె.వి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జాతిరత్నాలు.నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైన్ మెంట్ తో తెరకెక్కింది.అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని కూడా అందుకుంది.

 A Dream Come True For Naveen-అలాంటి కల నెరవేరిందంటున్నా నవీన్ పొలిశెట్టి.. ఏంటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ అనడానికి వెనుక అసలు కథ కూడా ఉంది.చాలామంది ఈ సినిమాలు కథ లాజిక్స్ లేకపోగా మొత్తానికి బాగుంది అనగా మంచి విజయం అందుకుంది.

కానీ ఈ సినిమా ఓటీటీ లో విడుదలవ్వగా ప్రేక్షకులనుండి ఈ సినిమా ఎలా హిట్ అయిందని కూడా అనుకున్నారు.

ఈ మధ్య ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్స్ కూడా ఎదురవుతున్నాయి.

కానీ ఈ సినిమాలో థియేటర్ , ఓటీటీ విడుదలకు సక్సెస్ విషయంలో తేడా ఉండగా కానీ థియేటర్లో చూసిన ప్రేక్షకుల నుండి కొంత విజయం అనేది వచ్చిందని దీనివల్ల కాస్త నవీన్ పొలిశెట్టి కు సంతోషంగా ఉందని అర్థమవుతోంది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత నవీన్ పొలిశెట్టి తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకోగా ఓ సంస్థ నిర్మాతలు మరో ప్రాజెక్టు కు అవకాశం ఇచ్చారని తెలుస్తోంది.అంతేకాకుండా ఎక్కువ పారితోషికం ఇచ్చేందుకు కూడా సిద్ధం అవ్వగా దాదాపు రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు తెలుపుతున్నాయి.కానీ ఈ సినిమా గురించి నవీన్ పొలిశెట్టి ఎటువంటి సమాచారం ఇవ్వకపోగా రెమ్యూనరేషన్ కోసం కాకుండా మంచి కథ దొరికితే సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట.మొత్తానికి ఈ సినిమా ద్వారా నవీన్ చాలా రోజుల తర్వాత మంచి సక్సెస్ అందుకున్నాడని తెలుస్తుంది.

#Dream #Jathi Ratnalu #Trollings

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు