సికింద్రాబాద్ లో పేకాట ఆడుతూ దొరికిన అధికార పార్టీ మంత్రి సన్నిహితుడు.. ?

రాష్ట్రంలో జరిగే కొన్ని కొన్ని సంఘటనలు వెలుగులోకి రాకుండానే పీకనొక్కబడుతున్నాయనే ఆరోపణలు ఎప్పటి నుండో వస్తున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా అధికార పార్టీ నేతల విషయంలో ఇప్పటికి ఇలాంటి ఆరోపణలు బయటకు వస్తూనే ఉన్నాయి.

 A Close Associate Of A Ruling Party Minister Who Was Found Playing Poker In-TeluguStop.com

కోవిడ్ సమయంలో నిబంధనలు పాటించకుండా పార్టీలు, బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్న ఘటనలు కూడా వెలుగు చూశాయి.ఇలాంటి వారి పైన చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే కనిపించలేదు.

ఇకపోతే తాజాగా కంటోన్మెంట్ మల్లారెడ్డి గార్డెన్ ఎదురుగా ఉన్న నిర్మాణుష్య ప్రాంతంలో పేకాట ఆడుతున్నట్లుగా పక్కాగా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి చేసి 11 మంది నిందితులు అరెస్ట్ చేశారట.అందులో అధికార పార్టీలో ప్రముఖ మంత్రిగా చెలమని అవుతు, పలు వివాదాలకు కేంద్రబిందువుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మంత్రి సోదరుడు ఉన్నట్లుగా సమాచారం.

 A Close Associate Of A Ruling Party Minister Who Was Found Playing Poker In-సికింద్రాబాద్ లో పేకాట ఆడుతూ దొరికిన అధికార పార్టీ మంత్రి సన్నిహితుడు.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా అదుపులోకి తీసుకున్న వారిని విచారణ నిమిత్తం బోయిన్ పల్లి పోలీస్ ష్టేషన్‌కు తరలించారట.అయితే ఈ విషయంలో పోలీసులు మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు…

.

#Playing Poker #Secunderabad #Close Associate #RulingParty #COvid

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు