కుక్క‌ను ఓ ఆటాడుకున్న పిల్లి.. చూస్తే క‌డుపుబ్బా నవ్వాల్సిందే..

A Cat Playing With A Dog Id You See This Laughing Enough

కుక్క‌, పిల్లి ఈ రెండు జంతువులు ఎప్పుడూ వైరాన్ని ప్ర‌ద‌ర్శించేవే.వాటికి ఒక‌టంటే ఒక దానికి అస్స‌లు ప‌డ‌దు.

 A Cat Playing With A Dog Id You See This Laughing Enough-TeluguStop.com

అందుకే ఎప్పుడు ఎదురు ప‌డినా స‌రే కుక్క పిల్లిని చంపేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంది.కానీ పిల్లి మాత్రం కుక్క‌ను త‌ప్పించుకుని పారిపోతూనే ఉంటుంది.

కానీ పొర‌పాటున కుక్క‌కు దొర‌కిందో ఇంక అంతే సంగ‌తి.అయితే ఈ రెండింటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతూనే ఉంటాయి.

 A Cat Playing With A Dog Id You See This Laughing Enough-కుక్క‌ను ఓ ఆటాడుకున్న పిల్లి.. చూస్తే క‌డుపుబ్బా నవ్వాల్సిందే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇప్పుడు కూడా ఓ ఫ‌న్నీ వీడియో నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.దాన్ని చూస్తే విప‌రీతంగా న‌వ్వుకుంటారు.

సాధార‌ణంగా పిల్లి, కుక్క వీడియోలు అంటే వేట‌కు సంబంధించిన‌వి అనే అనుకుంటారు.ఎందుకంటే పిల్లిని క‌నిపిస్తేనే చీల్చి చెండాడుతుంది కుక్క‌.అలాంటిది ఇప్పుడు మాత్రం ఓ పిల్లి ఏకంగా కుక్క‌ను ముప్పు తిప్ప‌లు పెట్టింది.ఇందుకు సంబంధించిన ఫ‌న్నీ వీడియోను చూసిన వారంతా కూడా క‌డుపుబ్బా న‌వ్వుకుంటున్నారు.

ఇప్పుడు మ‌నం చూసే వీడియోలో ఓ ఇంట్లో కుక్క హాయిగా సోఫాలో ప‌డుకుంటుంది.అయితే ఇంత‌లోనే పిల్లి అక్కడకు వచ్చి దాన్ని ఆటాడుకుంటుంది.

ఎలాగైనా దాన్ని ఆట‌ప‌ట్టించేందుకు రెడీ అయిపోతుంది.

ఇక అనుకున్న‌దే త‌డ‌వుగా కుక్క‌ను డిస్టర్బ్ చేయ‌డం స్టార్ట్ చేసింది.

కుక్క‌ను త‌న కాలితో రక్క‌డం.దాంతో ఆ కుక్క లేచేస‌రికి సోఫా కింద దాక్కోవ‌డం ఇలా చేస్తోంది ఆ పిల్లి.

ఇలా పదేపదే ఆ కుక్క‌ను ఇబ్బంది పెడుతూ ముప్పుతిప్ప‌లు పెడుతోంది.లేచిన ప్ర‌తిసారి అక్క‌డ ఎవ‌రూ క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆ కుక్క ఎవ‌రు డిస్ట‌ర్బ్ చేస్తున్నారో అర్థం కాక త‌ల ప‌ట్టుకుంటుంది.

కాగా దీన్నంతా కూడా అక్క‌డున్న వారు వీడియో తీసి ట్వీట్ చేయగా విప‌రీతంగా వైర‌ల్ అవుతోంఇ.జంతు ప్రియులను ఈ వీడియో విప‌రీతంగా ఆకట్టుకుంటోంది.

.

#Dog

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube