ఉత్తరాఖండ్ లో లోయలో పడ్డ బస్సు..ఆరుగురు దుర్మరణం

A Bus Fell Into A Valley In Uttarakhand, Killing Six People

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది.పౌరీ జిల్లాలోని రిఖినికల్ – బిరోఖాల్ రహదారిపై వెళ్తున్నబస్సు అదుపుతప్పి 300 మీటర్ల లోతులో ఉన్న నాయర్ నదిలో పడింది.

 A Bus Fell Into A Valley In Uttarakhand, Killing Six People-TeluguStop.com

ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఆరుగురు మృత్యువాత పడ్డారు.పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న అధికారులు బాధ్యతలు ఆసుపత్రికి తరలిస్తున్నారు.మరోవైపు మిగతా వారి కోసం రెస్క్యూటివ్ సభ్యులు గాలిస్తున్నారు.

ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా ఉన్నట్లు సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube