Viral Video Boy: రెండు నెలల వయసులోనే పాట పాడుతున్న బాలుడు.. వీడియో వైరల్

సాధారణంగా రెండేళ్ల వయసున్న పిల్లలు సరిగా మాటలు కూడా మాట్లాడలేరు.వారు నిల్చోలేరు.

 A Boy Singing At The Age Of Two Months The Video Is Viral ,  Viral Video, Viral-TeluguStop.com

అలాగే పనులేవీ చేయలేరు.కాగా తాజాగా ఒక రెండేళ్ల పిల్లోడు పాటలు పాడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

ఆ పిల్లోడు పాటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.తాజాగా మరో వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఆ చిన్నారి తన తాతయ్య పాడుతుంటే తాను కూడా నోటితో శబ్దాలు చేస్తూ పాడేందుకు ప్రయత్నించాడు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక బాబును తన తాత ఒడిలో కూర్చోబెట్టుకుని ఒక ఇంగ్లీష్ పాట పాడుతూ ఉండడం గమనించవచ్చు.అయితే తాతయ్య పాడుతున్న పాటని తాను కూడా పాడడానికి బాబు ప్రయత్నించాడు.‘ఆఆ.ఊఊ’ అని రాగాలు తీస్తూ ఆశ్చర్యపరిచాడు.తాతవైపు చూస్తూ, అతడు పాడుతున్న పాటను శ్రద్ధగా వింటూ తన ఓన్ వాయిస్ లో దాన్ని పాడేందుకు ఈ పిల్లాడు ప్రయత్నించాడు.

అంత చిన్న వయసులో పాట వినడం, అలాగే దానిని తన కొచ్చిన మాటల్లో పాడటం అనేది నిజంగా ఆశ్చర్యకరమే.

ఈ పిల్లోడు ఇప్పుడే పాటలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడంటే.

ఇంకొద్ది రోజులు ఆగితే పాటల కచేరి పెడతాడేమో అని ఫన్నీగా నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.బాలుడితోపాటు బాలుడి చేత పాట పాడించిన తాతయ్యను కూడా చాలామంది నెటిజన్లు పొగుడుతున్నారు.

ఈ అబ్బాయికి బై బర్త్ సింగింగ్ క్వాలిటీస్ వచ్చేసాయని.ఇతడు గొప్ప సింగర్ అవ్వచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

@goodnewscorrespondence అనే ట్విట్టర్ పేజీ ఈ వీడియోని షేర్ చేసింది.దీనికి ఇప్పటికే 20వేల వరకు వ్యూస్ వచ్చాయి.

ఈ అద్భుతమైన వీడియోని మీరు కూడా తిలకించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube