నితిన్ – సమంత జోడిగా త్రివిక్రమ్ రోపొందించిన “అఆ”తొలిరోజు ఆదరగొట్టింది.ప్రారంభ వసూళ్లు ఊహించినదానికన్నా ఎక్కువే వచ్చాయి.
నితిన్ కెరీర్లో అ ఆ హయ్యెస్ట్ ఓపెనింగ్.సీడెడ్ లాంటి మాస్ ఏరియాలో కూడా మంచి వసూళ్లు రావడం ట్రేడ్ ని ఆశ్చర్యపరించింది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్ లో కూడా రెస్పాన్స్ బయ్యర్లు సంతోశపడేలా ఉంది.ఈ ఏడాది వచ్చిన చిత్రాల్లో, సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, నాన్నకు ప్రేమతో, సరైనోడు చిత్రాల తరువాత అయిదొవ బెస్ట్ ఓపెనింగ్ “అఆ”
నైజాం & ఆంధ్రప్రదేశ్
నైజాం : 2.30 కోట్లు వైజాగ్: 0.46 కోట్లు ఈస్ట్ : 0.56 కోట్లు వెస్ట్ : 0.40 కోట్లు కృష్ణ : 0.41 కోట్లు గుంటూరు : 0.48 కోట్లు నెల్లూరు : 0.20 కోట్లు సీడెడ్ : 0.75 కోట్లు