నిన్నటితో నితిన్ కెరీర్లో అతిపెద్ద హిట్ గా మారింది అఆ.ఇంతకుముందు ఆ స్థానం గుండెజారి గల్లంతయ్యిందే సినిమాది.
అయిదురోజులకు తెలుగురాష్ట్రాల్లో 18 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల షేర్ కి దగ్గర్లో ఉంది.ఇక్కడినుంచి సినిమాకి హిట్ స్టేటస్ దక్కినట్టే, ఇక ఎంత దూరం వెళుతుందో, సూపర్ హిట్ అనిపించుకుంటుందో, బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుందో చూడాలి.
నైజాం & ఆంధ్రప్రదేశ్
నైజాం : 7.68 కోట్లు
వైజాగ్: 1.95 కోట్లు
ఈస్ట్ : 1.51 కోట్లు
వెస్ట్ : 1.12 కోట్లు
కృష్ణ : 1.38 కోట్లు
గుంటూరు : 1.44 కోట్లు
నెల్లూరు : 0.53 కోట్లు
సీడెడ్ : 2.59 కోట్లు