60 ఏళ్ల వృద్ధుడి పాడుబుద్ధి .. పెంపుడు కుక్కపై అత్యాచారం..!

A 60-year-old Man's Depravity Rape Of A Pet Dog , 60-year-old Man, Ravikant Sardar, West Bengal, Sonar Poor , Crime , Latest News Telugu

సమాజంలో రోజురోజుకు చూడకూడని, వినకూడని దారుణాలు పెరుగుతూనే ఉన్నాయి.కొన్ని దారుణ సంఘటనల గురించి వింటే మనం మనుషుల మధ్య జీవిస్తున్నామా లేదా అడవులలో జంతువుల మధ్య జీవిస్తున్నామా అనిపిస్తుంది.

 A 60-year-old Man's Depravity Rape Of A Pet Dog , 60-year-old Man, Ravikant Sar-TeluguStop.com

కొందరు వ్యక్తులు చేసే దారుణాలకు సమాజమే తలదించాల్సి వస్తుంది.ఇటీవలే కాలంలో అత్యాచారాలకు మహిళలతో పాటు జంతువులు కూడా బలి అవుతున్నాయి.60 ఏళ్ల వృద్ధుడు చేసిన పాడు పనికి సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి నెలకొంది.

పశ్చిమబెంగాల్ ( West Bengal )రాష్ట్రంలోని సోనార్ పూర్( Sonar Poor ) లోని చౌహతి పయార్ బగన్ లో నివాసం ఉంటున్న రతికాంత్ సర్దార్ అనే 60 ఏళ్ల వృద్ధుడు తాను పెంచుకుంటున్న పెంపుడు ఆడ కుక్కపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.ఒకానొక సందర్భంలో స్థానికుల కంట పడడంతో 60 ఏళ్ల వయసులో ఇదేం పాడు బుద్ధి .ఇంకోసారి ఇలా చేస్తే బాగుండదని వార్నింగ్ ఇచ్చిన రవికాంత్ సర్దార్( Ravikant Sardar ) లో ఎటువంటి మార్పు రాలేదు.రవికాంత్ సర్దార్ తన వక్రబుద్ధిని మార్చుకోకుండా దాదాపు రెండు సంవత్సరాలుగా తన పెంపుడు కుక్కపై లైంగిక దాడికి పాల్పడుతూ వస్తున్నాడు.ఈ క్రమంలో ఇటీవలే గురువారం తన పెంపుడు కుక్క పై లైంగిక దాడికి పాల్పడుతున్న సమయంలో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు.

ఆ వీడియో వైరల్ అయింది.ఈ వీడియోను జంతు సంరక్షణ సంస్థకు చెందిన ఓ వ్యక్తి చూడడంతో, ఆ 60 ఏళ్ల రవికాంత్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వీడియో ఆధారంగా రవి కాంతును పోలీసులు అదుపులోకి తీసుకొని 377,11 ప్రకారం అరెస్టు చేశారు.ఈ ఘటన స్థానికంగా అందర్నీ కలచివేసింది.ఇలాంటి దుర్మార్గులు సమాజంలో ఉంటే ఇటువంటి దారుణాలు పెరుగుతాయని, ఇటువంటి వారిని కఠినంగా శిక్షిస్తే సమాజంలో ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉండమని చుట్టుపక్కల వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Video : 60 ఏళ్ల వృద్ధుడి పాడుబుద్ధి పెంపుడు కుక్కపై అత్యాచారం! #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube