త‌న కంటే 15ఏండ్ల చిన్న‌వాడితో 44 ఏండ్ల మ‌హిళ పెండ్లి.. అత‌నికి జీతం కూడా ఇస్తోంద‌ట‌

పెండ్లి చేసుకోవాల‌నుకుంటే అబ్బాయిలు త‌మ‌కంటే చిన్న వారిని చేసుకుంటార‌న్న విష‌యం అంద‌రికీ విదిత‌మే.కానీ ఈ మ‌ధ్య పెండ్లిల‌లో చాలా విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.

 A 44-year-old Woman Marries A Man 15 Years Younger Than Her, Viral Wedding, Tikt-TeluguStop.com

అమ్మాయిలు త‌మ‌కంటే చాలా పెద్ద వారిని ఇంకొన్ని సార్లు త‌మ‌కంటే చాలా చిన్న వారిని కూడా పెండ్లి చేసుకుంటున్న ఘ‌ట‌న‌లు మ‌నం చూస్తూనే ఉన్నాం.అయితే ఇప్పుడు యుఎస్‌లో ఓ విచిత్ర ఘ‌ట‌న చోటుచేసుకుంది.

అదేంటంటే 44 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న ఓ మహిళా త‌న‌కంటే ఏకంగా 15 ఏండ్లు చిన్న వాడిని పెండ్లి చేసుకుంది.ఆమె టిక్‌టాక్ యూజర్ గా ఉంది.

అయితే త‌న‌కండే చిన్న‌వాడైన తన ప్రియుడికి ఎంతో గాఢంగా ప్రేమించి మ‌రీ పెండ్లి చేసుకుంద‌ని తెలుస్తోంది.నిజానికి మ‌హిళ‌లు త‌మ వ‌య‌సు వారితోనే ఉండాల‌ని ఇష్డ‌ప‌డుతారు.

అలాంటి వారితోనే పెండ్లి చేసుకుంటారు.అలాంటి వారితోనే స‌హ‌జీవ‌నం చేయ‌డానికి ఇష్ట‌ప‌డుతారు.

కానీ ఈమె మాత్రం ఇలా చాలా చిన్న వాడిని పెండ్లి చేసుకోవ‌డం అంతా షాక్ అయిపోతున్నారు.ఆమెపేరు జూలీ.

ఆమె ఎప్ప‌టి నుంచో టిక్ టాక్ వీడియోలు చేసుకుంటోంది.ఇంకోవ ఇష‌యం ఏంటంటే త‌న‌కండే చిన్న‌వాడైన త‌న ప్రియుడు కూడా టిక్ టాక్ ఫేమ‌స్ అంట‌.

Telugu Salary, Julie, Marriedtik, Married Young, Tiktok, Usa-Latest News - Telug

ఇలా అత‌న్ని పెండ్లి చేసుకుని అత‌నికి జీతం కూడా ఇస్తోందంట జూలీ. త‌న ప్రియుడుతో ఇంటి పనులు చేయించుకుంటున్నాన‌ని, ఇందుకోసం అత‌గాడికి ఏకంగా రూ.11 లక్షలు నెల‌కు జీతం చెల్లిస్తున్నానని జూలీ వివ‌రించింది.తామిద్ద‌రం ఇప్పుడు ఒకే ఇంట్లో క‌లిసి మెలిసి ఉంటున్నామ‌ని, అంతే కాకుండా తన బాయ్ ఫ్రెండ్ కు అవ‌స‌ర‌మ‌య్యే అన్ని వ‌స్తువుల‌ను తానే స్వ‌యంగా కొంటానని చెప్ప‌డం ఇదంతా ఆమె త‌న వీడియోలో చెప్పి టిక్‌టాక్‌లో పెట్ట‌గా విప‌రీతంగా వైర‌ల్ అయిపోతుంది.

అయితే జూలీది చాలా సంపన్న కుటుంబం అని తెలుస్తోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube