తల్లితో సహజీవనం, కూతురుతో పెళ్లికి రెడీ.. పెళ్లి రోజు విషయం తెలిసి ఏం చేశారో తెలుసా?

ఇండియాలో కుటుంబ, సంసారం, సంబంధ బాంధవ్యాలకు ఎక్కువ విలువ ఇస్తారు.కాని ఇతర దేశాల్లో మాత్రం పెద్దగా కుటుంబ విలువలు ఉండవు.

 A 28 Years Boy Leaving Relationship With Woman And Her Daughter-TeluguStop.com

ఆ విషయం మనం ప్రతి రోజు ఏదో ఒక వార్త ద్వారా చూస్తూనే ఉన్నాం.ముఖ్యంగా అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో కుటుంబ విలువలు పాటించరేమో అనిపిస్తుంది.

ఎక్కువ శాతం మంది బహు భార్యత్వం లేదా ఒకరికి మంచి సంబంధాలు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది.తాజాగా అమెరికాలో జరిగిన ఒక సంఘటన అక్కడ పరిస్థితికి అర్ధం పడుతోంది.

తల్లితో సహజీవనం, కూతురుతో పెళ�

జాక్‌ అనే 28 ఏళ్ల కుర్రాడు కొన్ని సంవత్సరాలుగా 45 ఏళ్ల స్టిరా అనే మహిళతో సహజీవనం సాగిస్తూ ఉన్నాడు.ఆమె భర్త పిల్లలకు దూరంగా ఉంటోంది.భర్త నుండి విడిపోయిన తర్వాత పిల్లలను కూడా వదిలేసి ఆమె ఒంటరి జీవితం సాగిస్తున్న సమయంలో జాక్‌ ఆమెకు పరిచయం అయ్యాడు.ఆమె జీవితంలోకి అతడు వెళ్లాడు.

ఇద్దరు కొన్నాళ్లుగా సహజీవనం సాగిస్తున్నారు.ఆ మహిళతో సహజీవనం సాగిస్తూనే జాక్‌ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లికి సిద్దం అయ్యాడు.

ఆమె కూడా జాక్‌ పెళ్లికి ఒప్పుకుని పెళ్లి తర్వాత సహజీవనంకు పుల్‌ స్టాప్‌ పెట్టాలనుకున్నారు.

తల్లితో సహజీవనం, కూతురుతో పెళ�

పెళ్లి రోజు రానే వచ్చింది, జాక్‌ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరా అంటూ స్టిరా ఎదురు చూస్తుంది.చర్చ్‌ లో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయి.పెళ్లి కూతురు వచ్చింది.

ఆ సమయంలోనే స్టిరా అవాక్కయ్యింది.ఆ పెళ్లి కూతురు మరెవ్వరో కాదు తన కూతురే.

విషయం చెప్పి పెళ్లి ఆపేందుకు ప్రయత్నించింది.కాని జాక్‌ మరియు ఆ యువతి ఒప్పందంతో చర్చ్‌ ఫాదర్‌ పెళ్లి తంతును పూర్తి చేసింది.

జాక్‌ ను మళ్లీ కలవకుండా ఉండాలని స్టిరాకు కుటుంబ సభ్యులు సూచించారు.ఇన్నాళ్లు కూతురుకు దూరంగా ఉన్నట్లుగానే ఇప్పుడు కూడా కూతురుకు దూరంగా ఉండాలని స్టిరాపై కుటుంబ సభ్యులు ఆంక్షలు విధించారు.

ఇది మరీ దారుణం కదా తల్లితో కొన్నాళ్లు సహజీవనం సాగించి, మరో వైపు కూతురును పెళ్లి చేసుకోవడం అమెరికాలోనే జరుగుతుంది.అమెరికాలో కూడా కొందరు కుటుంబ విలువలు పాటించే వారు ఉంటారు.

కాని అతి కొద్ది మంది మాత్రమే ఇలాంటి నీచమైన పద్దతిని ఫాలో అవుతూ ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube