నర రూప రాక్షసులకి నిలువెత్తు సాక్ష్యం అయిన ఐఎస్ఐఎస్ ఇష్టా రాజ్యంగా చెలరేగి పోతోంది.వారూ వీరూ అని లేకుండా మొత్తం అందరినీ పుట్టన పెట్టుకుంటోంది ఈ సంస్థ.
ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా దిగ్గజాలు మార్క్ జుకర్ బెర్గ్ నీ జాక్ డోర్స్ లనీ పొట్టన పెట్టుకుంటాం అంటూ వార్నింగ్ ఇచ్చింది ఈ సంస్థ.మార్క్ ఫేస్ బుక్ కి ఓనర్ కాగా జాక్ ట్విట్టర్ కి ఓనర్.
అనుమానిత ఉగ్రవాదుల ఖాతాలు మూసెయ్యాలి అని వీరిద్దరూ నిర్ణయం తీసుకోవడమే వీరు చేసిన తప్పు.
తమ ఖాతాలను నియంత్రించినా.
తమ ఖాతాలపై చర్యలు తీసుకున్నా.తాము ఇఫ్పటికే హ్యాక్ చేసిన ఖాతాలతో.
ఒకటికి పది చొప్పున ఖాతాల్ని సృష్టిస్తామని వార్నింగ్ ఇచ్చారు.ఇప్పటివరకూ తాము టార్గెట్ చేయలేదంటూ జుకర్.
జాక్ లను హెచ్చరించిన ఐసిస్ సంస్థ.త్వరలోనే వారి పేర్లను చెరిపేస్తామంటూ వారి ఫోటోల్ని చూపిస్తూ.
బుల్లెట్లతో రంధ్రాలు పెడుతున్న వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు.