టాప్ - 10 మొదటివారం కలెక్షన్లు

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బ్రూస్ లీ మొదటివారం కలెక్షన్ల జాబితాలో పదవ స్థానం సంపాదించింది.కెవలం తెలుగు వెర్షన్ మొదటివారం కలెక్షన్లలో బాహుబలి మొదటి స్థానంలో కొనసాగుతుండగా, శ్రీమంతుడు రెండొవ స్థానం సంపాదించింది.

 Top-10 1st Week Collections Movies-TeluguStop.com

బాహుబలి :

105 కోట్లు

శ్రీమంతుడు :

57.62 కోట్లు

అత్తారింటికి దారేది :

44.73 కోట్లు

సన్నాఫ్ సత్యమూర్తి :

38.32 కోట్లు

ఎవడు :

36.16 కోట్లు

టెంపర్ :

35.74 కోట్లు

గోవిందుడు అందరివాడేలే :

35.07 కోట్లు

బాద్షా :

34.28 కోట్లు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు :

33.96 కోట్లు

బ్రూస్ లీ :

33.85 కోట్లు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube