తెలుగమ్మాయి స్వాతి ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం ‘త్రిపుర’లో నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమా తర్వాత ఈమెకు పెద్దగా ఆఫర్లు లేవు.
కెరీర్ ఆరంభం నుండి కూడా తెలుగులో అడపాదడపా సినిమాలు చేసుకుంటూ వస్తున్న స్వాతి తమిళం మరియు మయాళంలో మాత్రం మంచి సక్సెస్‌ను దక్కించుకుంది.తెలుగులో కూడా ఎలాగైనా స్టార్ హీరోతో నటించి ప్రేక్షకులను మెప్పించాని కోరుకుంటుంది.
అందుకే అందాల ఆరబోతకు అయినా, అదర ఛుంభనంకు అయినా సిద్దం అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది.
తెలుగులో మాత్రం తన స్కిన్ షో ఉంటుందని, అలాగే తెలుగు సినిమాలో మాత్రమే తాను లిప్‌లాక్ సీన్స్ చేస్తాను అంటూ చెబుతోంది.
అయితే ఈమెతో నటించేందుకు ఏ హీరో ముందుకు వస్తాడు అనేది అనుమానమే.నిఖిల్ వంటి యువ హీరోలు తప్ప ఈమెతో నటించేందుకు ఏ స్టార్ హీరో కూడా ఆసక్తి చూపడు.
ఈ క్రమంలో ఈమె లిప్‌లాక్ ఆఫర్ ఇస్తే మాత్రం ఈమెతో నటించేందుకు హీరోలు ముందుకు వస్తారా అనేది అనుమానమే.ప్రస్తుతం ఈమె నటిస్తున్న ‘త్రిపుర’ సినిమాలో కొన్ని సీన్స్‌లో బోల్డ్‌గా కనిపించిందని, ఆ సీన్స్‌తో తనకు గ్లామర్ పాత్రలు వస్తాయని ఈమె ఆశిస్తుంది.
మరి ఈమె కోరుకున్నట్లుగా కెరీర్ లిప్‌లాక్‌తో టర్న్ అవుతుందా అనేది చూడాలి.







