దేశంలోనే బెస్ట్ సీఎంలు ఎవరా అని జన అభిప్రాయం కోసం ఒక కీలక సర్వే నిర్వహంచింది ఇండియాటుడే మాగజైన్ .అందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మూడోస్థానం దక్కింది.
రాత్రి పగలు కష్టపడే సిఎమ్ గా పెద్ద ఎత్తున జనాలు తెలిపినట్టు ఆ సర్వే వెల్లడించింది .తాజాగా ఇండియాటుడే నిర్వహించిన సర్వేలో చంద్రబాబుకు ఈ జన ప్రశంస లభించింది.దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగాఅరవింద్ కేజ్రీవాల్ ఎక్కువమంది జనాలు అభిప్రాయంగా, కల్లాకపటంఎరుగనిరాజకీయనేతగా ఎంపికయ్యారు .రెండోస్థానంలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్ మంచి గుర్తింపు తోబాటు ముక్కుసూటి వానిగా ఎంపికయ్యారు .ఇప్పుడు ఏపీలో లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 20 సీట్లుతేలిగ్గా వస్తాయని ఇండియాటుడే విస్క్రుత సర్వేలో తేలింది.