ప్రస్తుతం ఉన్న యూత్ దర్శకులందరిలో ప్రశాంత్ వర్మ( Prashant Verma ) తనకంటూ ఒక ప్రత్యేక మైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఇప్పటికే ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ సక్సెస్ ని అందుకున్నాడనే చెప్పాలి…ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ వర్మ హనుమాన్( Hanuman ) సినిమాతో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.
ఇక ఇప్పుడు రిషబ్ శెట్టి ని హనుమంతుడిగా పెట్టి చేస్తున్న ‘జై హనుమాన్ 2’( Jai Hanuman 2 ) సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తు సూపర్ సక్సెస్ సాధించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటే కనక ఆయనకి ఇండస్ట్రీలో ఎదురు ఉండదనే చెప్పాలి.
ఇక ఇప్పటికి 50 కోట్లతో తెరకెక్కించిన హనుమాన్ పాన్ ఇండియాలో 400 కోట్ల వరకు భారీ కలెక్షన్లను రాబట్టింది.

ఇక ఈ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించుకుంటే మాత్రం ఇండస్ట్రీలో ఆయనను మించిన దర్శకుడు మరొకరు ఉండరనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా ఆయన సినిమాను తెరకెక్కించడంలో మాత్రం ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదట.అందుకోసమే ఈ సినిమా కూడా చాలా భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి.

ఇక మొత్తానికైతే ‘జై హనుమాన్’ సినిమాతో ప్రశాంత్ వర్మ ఒక వండర్ ని క్రియేట్ చేయడానికి ముందుకు సాగుతూ రావడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.ఇక ప్రశాంత్ వర్మ ఇప్పుడున్న యంగ్ దర్శకులందరిలో టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు.కాబట్టి ఆయన చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు…ఇక ఏది ఏమైనా కూడా ప్రశాంత్ వర్మ కి చాలా మంచి విజన్ ఉందనే చెప్పాలి…
.







