సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు.ఇక ఇప్పటికే సుజీత్( Sujeeth ) లాంటి స్టార్ డైరెక్టర్ తనకంటూ ఒక సత్తా చాటుతూ పవన్ కళ్యాణ్ తో( Pawan Kalyan ) సినిమా చేయడమే కాకుండా ఆయనకంటు ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటున్నాడు.
ఇక ఈ సినిమా కనక సక్సెస్ సాధిస్తే పాన్ ఇండియా లో( Pan India ) స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఆయనను మించిన దర్శకుడు మరొకరు లేరు అనేంతలా గుర్తింపును పొందుతాడు.
ఇక ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడంలో ఆయన ముందు వరుసలో ఉన్నాడు.ఇక సుజిత్ ఓజీ సినిమాతో( OG Movie ) మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని కూడా సంపాదించుకున్నట్టుగా తెలుస్తోంది.ఇక పవన్ కళ్యాణ్ కూడా సుజీత్ వర్క్ కి ఫిదా అయిపోయారట.
అందుకే మరోసారి కూడా సుజీత్ సినిమా చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇది ఏమైనా కూడా ఈ సినిమాను తొందరగా ఫినిష్ చేసి సినిమాను తొందరగా రిలీజ్ చేయాలనే సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది…
ఇక ఏదేమైనా కూడా ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తే మాత్రం సుజీత్ పేరు పాన్ ఇండియాలో( Pan India ) మారుమ్రోగబోతుందనే చెప్పాలి.అలాగే పవన్ కళ్యాణ్ కి కూడా భారీ గుర్తింపు అయితే వస్తుంది.ఇక ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా లో మంచి గుర్తింపును సంపాదించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ సినీ విమర్శకులు కూడా వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక సుజీత్ కూడా ఈ సినిమా భారీ సక్సెస్ ను సాధిస్తే ఇండియా లోనే టాప్ డైరెక్టర్ గా ఎదుగుతాడు…
.