మాములుగా సోషల్ మీడియాలో తరచూ సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.అయితే అందులో కొందరు సెలబ్రిటీలకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియా తెగ వైరల్ అవుతు ఉంటాయి.
ఇప్పుడు మనం తెలుసుకోబోయే కపుల్స్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తే చాలు వెంటనే వైరల్ అవుతూ ఉంటాయి.ఇంతకీ ఆ క్యూట్ కపుల్స్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సిద్దార్థ్, అదితి రావు( Siddharth Aditi Rao ) ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా నిలుస్తున్నారు.
అంతేకాకుండా ఈ జంట ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.వీరిద్దరూ ఎలాంటి పోస్ట్ చేసినా కూడా అదే క్షణాల్లోనే వైరల్ అవుతూ ఉంటుంది.అలాగే హీరో కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరక్ తో ఇటీవల ఎంగేజ్మెంట్ ను చేసుకున్న విషయం తెలిసిందే.
ఎంగేజ్మెంట్ తర్వాత తరచూ ఈ జంట ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.అంతేకాకుండా వీరు కూడా మోస్ట్ వైరల్ కపుల్ లిస్ట్ లో చేరిపోయారు.
హీరోయిన్ రకుల్,( Rakul ) భర్త జాకీ భగ్నానీ( Jackky Bhagnani ) కూడా తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన కొన్ని ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అలాగే గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటైన మెగా జంట లావణ్య, వరుణ్ తేజ్ లు( Varun Lavanya ) కూడా తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.అలాగే రామ్ చరణ్ ఉపాసనలు( Ram Charan Upasana ) కూడా తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తుంటారు.వీరి ఫోటోస్ కూడా నెట్టింట తరచూ వైరల్ అవుతూఉంటాయి.శర్వానంద్, లాయర్ రక్షిత రెడ్డి గత ఏడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఈ జంటకు ఒక బాబు కూడా ఉన్నాడు.వీరికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
విరాట్ కోహ్లీ అనుష్క శర్మలు కూడా తరచూ ఏదోక విషయంలో వార్తలు తెలుస్తూనే ఉంటారు.అలాగే వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.