ఐపీఎల్( IPL ) స్టార్ట్ అయిన నేపథ్యంలో ప్రతి టీము కప్పు కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే అన్ని జట్ల మధ్య భీకరమైన పోరు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మిగిలిన టీమ్ లు కూడా తమ సత్తా చాటుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాయి.
ఇక అందులో భాగంగానే ఈ పది టీముల్లో ప్రస్తుతం ఆయా ప్లేయర్లు ఉన్న ఫామ్ ని బట్టి చూస్తే ఈ ఐదు టీములకు సెమీస్ కి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్( Chennai Super Kings ) మొదటి స్థానంలో ఉంటే, ముంబై ఇండియన్స్,( Mumbai Indians ) గుజరాత్ టైటాన్స్,( Gujarat Titans ) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్… ఈ ఐదు టీమ్ ల్లో మాత్రమే సెమీఫైనల్ కి క్వాలిఫై అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.
ఎందుకంటే ఈ టీమ్ లు ప్రస్తుతం చాలా మంచి ప్లేయర్ల తో చాలా స్ట్రాంగ్ టీమ్ లు గా ఉన్నాయి.

ఇక ఇప్పుడు అన్నీ టీమ్ లు కూడా తమ తమ సత్తా చాటుకోవడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ రెండు నెలల పాటు జరిగే బీకార పోరులో ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.అయితే ఇక అందులో భాగంగానే ఈ ఐదు టీముల్లో కచ్చితంగా నాలుగు టీములు మాత్రం సెమీస్ కి క్వాలిఫై అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక మిగిలిన టీమ్ లు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నప్పటికీ ఆయా టీముల్లో అయితే కొన్ని లూప్ హోల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

దానివల్ల ఆ టీంలు పెద్దగా రాణించే అవకాశాలు అయితే కనిపించడం లేదు.ఇక మొదటి ఎనిమిది మ్యాచ్ లు గడిస్తే తప్ప ఎవరి పరిస్థితి ఏంటి అనేది క్లారిటీగా చెప్పలేము…ఇక ఈ సారి కప్పు కొట్టే టీమ్ ఏదో తెలియాలంటే మరి కొద్దిరోజులు వేచి చూడాల్సిందే…







