ఇడుపులపాయకు వైఎస్ షర్మిల..!!

వైఎస్ షర్మిల( YS Sharmila ) ఇవాళ కడప జిల్లాలోని ఇడుపులపాయ( Idupulapaya )కు వెళ్లనున్నారు.ఈ మేరకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి కడపకు చేరుకుంటారు.

 Ys Sharmila To Idupulapaya..!! , Ys Sharmila , Ycp, Idupulapaya , Ysr Ghat ,-TeluguStop.com

మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్ షర్మిల కడపకు చేరుకోనున్నారు.

అక్కడి నుంచి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్( YSR Ghat ) కు చేరుకుంటారు.ఘాట్ వద్ద దివంగత నేత వైఎస్ఆర్ కు ఆమె నివాళులు అర్పించనున్నారు.అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.

రాత్రికి ఇడుపులపాయలోనే బస చేయనున్న షర్మిల రేపు విజయవాడ( Vijayawada )కు వెళ్లనున్నారు.ఈ క్రమంలోనే విజయవాడలో ఏపీ పీసీసీ చీఫ్( AP PCC chief ) గా బాధ్యతలు తీసుకోనున్న వైఎస్ షర్మిల ఇవాళ తండ్రి ఆశీస్సులు తీసుకోనున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube