వైయస్ జగన్ మహేష్ వీడియో షేర్ చేసిన నమ్రత.. ఏమైందంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) తాజాగా గుంటూరు కారం( Gunturu Kaaram ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదలైంది.

 Namrata Share Mahesh And Ys Jagan Mutual Video , Ys Jagan Mohan Reddy, Mahesh Ba-TeluguStop.com

అయితే కొన్ని ప్రాంతాలలో ఈ సినిమా పెద్దగా ఆదరణ నోచుకోలేక పోతుంది మరికొన్ని చోట్ల మాత్రం మంచి ఆదరణ సొంతం చేసుకుంది.ఇలా మహేష్ బాబు గుంటూరు కారం సినిమా విడుదలవుతున్నటువంటి తరుణంలో తన భార్య నమ్రత( Namrata ) అలాగే సితార కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాని ప్రమోట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే తాజాగా నమ్రత తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా మహేష్ బాబు వైయస్ జగన్ ( YS Jagan Mohan Reddy ) మ్యూచువల్ వీడియోని ఈమె షేర్ చేశారు.

Telugu Gunturu Kaaram, Mahesh Babu, Namrata, Ysjagan-Movie

ఇలా వీరిద్దరు ఉన్నటువంటి వీడియోకి గుంటూరు కారం సినిమాలోని మసాలా అనే సాంగ్ జత చేశారు.ఇక ఈ వీడియోని ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేసినటువంటి నమ్రత కొద్దిసేపటికి డిలీట్ చేశారు.అయితే అప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక ఈ వీడియో పై ఎంతో మంది అభిమానులు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

గత కొంతకాలంగా మహేష్ బాబు టిడిపికి సానుకూలంగా ఉన్నారంటూ కామెంట్లు చేశారు.

Telugu Gunturu Kaaram, Mahesh Babu, Namrata, Ysjagan-Movie

అయితే నమ్రత వైయస్ ఫ్యామిలీతో ఘట్టమనేని ఫ్యామిలీకి ఎంతో మంచి అనుబంధం ఉందని ఈ వీడియో ద్వారా చెప్పకనే చెప్పేశారు.ఈ క్రమంలోనే మహేష్ బాబు ఏ పార్టీకి మద్దతు తెలియజేస్తున్నారు అనే విషయం గురించి కూడా క్లారిటీ రావడంతో వైఎస్ జగన్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరి నమ్రత ఈ వీడియోని ఎందుకు పోస్ట్ చేశారు ఎందుకు డిలీట్ చేశారు అనే విషయం తెలియదు కానీ ఈ వీడియో మాత్రం వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube