డైరెక్టర్ అవ్వకముందు సందీప్ రెడ్డి వంగ పడిన కష్టం మామూలు కష్టం కాదు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) ఒకరు.ప్రస్తుతానికి ఈయన అనిమల్ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు.

 Tollywood Successful Director Sandeep Reddy Vanga Life Struggles Details, Sandee-TeluguStop.com

అయినప్పటికీ ఈయన డైరెక్టర్ కావడానికి ముందు చాలా ఇబ్బందులకు గురయ్యారు అనే విషయం చాలామందికి తెలియదు.ఆయన మొదట డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసినప్పటికీ ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమా( Arjun Reddy ) స్క్రిప్ట్ పట్టుకొని చాలామంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి తిరిగినప్పటికి వాళ్లంతా సినిమా చేస్తామని చెప్పి ఓ సంవత్సరం రెండు సంవత్సరాల పాటు వాళ్ళతో తిప్పుకొని ఆ తర్వాత చేయమని చెప్పేశారు.

Telugu Animal, Arjun Reddy, Sandeepreddy, Prabhas, Tollywood-Movie

దాంతో ఆయన వేరే ప్రొడ్యూసర్లను నమ్మకుండ తన స్క్రిప్ట్ కి( Script ) తనే ప్రొడ్యూస్ చేసుకొవాలని అర్జున్ రెడ్డి సినిమా చేసి సక్సెస్ సాధించారు.ఇక అర్జున్ రెడ్డి సినిమాతో మంచి విజయం సాధించడమే కాకుండా ఇండస్ట్రీలోనే ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.ఇక ప్రస్తుతం ఇండస్ట్రీకి వచ్చే అప్ కమింగ్ డైరెక్టర్లు అందరూ సందీప్ రెడ్డి వంగ లాగా సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది.ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ లందరికి ఆయన ఒక రోల్ మాడల్ లా మారిపోయాడు.

 Tollywood Successful Director Sandeep Reddy Vanga Life Struggles Details, Sandee-TeluguStop.com
Telugu Animal, Arjun Reddy, Sandeepreddy, Prabhas, Tollywood-Movie

అందుకే ఆయన లాంటి సినిమాలు చేయడానికి మేకర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు… ఇదే క్రమంలో సందీప్ రెడ్డి వంగా తనదైన రీతిలో సినిమాలు చేయడానికి సైతం ఆసక్తిని చూపిస్తున్నాడు.ఇక ఇప్పటికే ఈయన వెంట చాలామంది బాలీవుడ్ హీరోలు( Bollywood Heros ) కూడా వాళ్ళతో సినిమా చేయమని వెంట పడుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదే క్రమం లో చాలా మంది తెలుగు హీరోలు సైతం సందీప్ తో ఒక సినిమా చేయడానికి చూస్తున్నారు ఇక ఇప్పుడు ఈయన ప్రభాస్ తో( Prabhas ) ఒక సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube