ఆరోపణలను నిరూపిస్తే ఆస్తిని ఖమ్మం ప్రజలకు రాసిస్తా..: మంత్రి పువ్వాడ

ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సవాల్ విసిరారు.

 If The Allegations Are Proved, The Property Will Be Written To The People Of Kha-TeluguStop.com

తనపై చేసిన ఆరోపణలను తుమ్మల నిరూపించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.ఈ క్రమంలోనే ఆరోపణలను నిరూపిస్తే తన ఆస్తిని ఖమ్మం ప్రజలకు రాసిస్తానని చెప్పారు.

ఎన్నికల్లో గెలవడానికి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.వ్యక్తిగత దూషణలకు పాల్పడటం బాధాకరమని పేర్కొన్నారు.

తెలంగాణకు సీఎం కేసీఆర్ మాత్రమే శ్రీరామరక్ష అని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube