నిజం గెలిచి చంద్రబాబు బయటకు రావడం లేదు..: మంత్రి అంబటి

టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.

 Chandrababu Is Not Coming Out After Winning The Truth..: Minister Ambati-TeluguStop.com

నిజం గెలిచి చంద్రబాబు బయటకు రావడం లేదని మంత్రి అంబటి తెలిపారు.కంటి ఆపరేషన్ ఉన్న నేపథ్యంలో ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చారని పేర్కొన్నారు.

ఈ క్రమంలో టీడీపీ నేతలు ఎందుకు సంబురాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు.కేవలం వైద్యం నిమిత్తం మాత్రమే చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube